- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
రెండు చుక్కల సల్ఫ్యూరికామ్లం కలిపిన కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఒక అనుపమేకును వేసినారు. కొంతసేపటి తర్వాత మనం ఈ క్రింది వాటిని గమనిస్తాము
అనుపమేకు రంగు మారలేదు కానీ ద్రావణం ఎరుపు రంగులోకి మారింది.
ఇనుప మేకు ఆకుపచ్చ రంగు లోనికి. ద్రావణం గోధుమ రంగులోనికి మారింది.
ఇనుపమేకు గోధుమ రంగులోనికి, ద్రావణం ఆకుపచ్చ రంగు లోనికి మారింది.
ఇనుపమేకు మరియు ద్రావణం గులాబి రంగులోనికి మారినవి
Answer : 3
ఇనుపమేకు గోధుమ రంగులోనికి, ద్రావణం ఆకుపచ్చ రంగు లోనికి మారింది.
Question: 12
కింది వానిలో ఏ దారాన్ని బొగ్గు, నీరు మరియు గాలి వంటి ముడి పదార్థాలతో తయారుచేస్తారు?
టెరికాట్
రేయాన్
అక్రిలిక్
నైలాన్
Answer : 4
నైలాన్
Question: 13
సాధారణంగా, తినుబండారాలను నిలువ చేయుటకు వీటిని వాడుతారు.
తగరం పూత పూయబడిన ఇనుప డబ్బాలు
ఇనుప పూత పూయబడిన రాగి డబ్బాలు
అనుప పూత పూయబడిన అల్యూమినియం డబ్బాలు
ఇనుప పూత పూయబడిన జింక్ డబ్బాలు
Answer : 1
తగరం పూత పూయబడిన ఇనుప డబ్బాలు
Question: 14
ఒక దండాయస్కాంతాన్ని మరొక దండాయస్కాంతంపై స్వేచ్ఛగా వేలాడదీసిన, మీరు ఏమి గమనిస్తారు?.
స్వేచ్చగా వేలాడదీసిన దందాయస్కాంతం మరొక అయస్కాంత దిశలోనే ఆగుతుంది.
స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంత ఉత్తర ధృవం మరొక అయస్కాంత ఉత్తర ధృవం వైపు ఆగుతుంది.
స్వేచ్ఛగా వ్రేలాడ తీసిన అయస్కాంతం మరొక అయస్కాంతానికి లంబముగా అగుతుంది.
స్వేచ్ఛగా వ్రేలాడదీసిన దండాయస్కాంతం మరొక అయస్కాంతముతో 45° కోణంతో ఆగుతుంది.
Answer : 1
స్వేచ్చగా వేలాడదీసిన దందాయస్కాంతం మరొక అయస్కాంత దిశలోనే ఆగుతుంది.
Question: 15
ఒక కారు వడి 15 మీ/సె. ఆ కారు వడి కి.మీ./గం. ప్రమాణాలలో ఎంత?
72
52
54
90
Answer : 3
54