- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
నీడ మరియు ప్రతిబింబాల మధ్య వ్యత్యాసాన్ని వివరించడానికి కింది వ్యాఖ్యలలో సరైనది ఏది?
నీడలు మరియు ప్రతిబింబాలు రెండూ వస్తువు యొక్క రూపురేఖలను మాత్రమే చూపుతాయి కానీ పూర్తి వస్తువును చూపించవు.
నీదలు వస్తువుల రూపురేఖలను మాత్రమే చూపుతాయి. కానీ ప్రతిబింబం పూర్తి వస్తువును అలాగే చూపుతుంది.
నీడలు పూర్తి వస్తువును అలాగే చూపుతాయి. కానీ ప్రతిబింబం వస్తువు యొక్క రూపురేఖలను మాత్రమే చూపుతుంది.
నీడలు మరియు ప్రతిబింబాలు రెండూ పూర్తిగా వస్తువును ఉన్నదున్నట్లే అలాగే చూపిస్తాయి.
Answer : 2
నీదలు వస్తువుల రూపురేఖలను మాత్రమే చూపుతాయి. కానీ ప్రతిబింబం పూర్తి వస్తువును అలాగే చూపుతుంది.
Question: 17
వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ ని ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. రెయిన్ గేజ్ ని ఇలా కూడా పిలుస్తారు.
ఉడోమీటర్
హైడ్రోమీటర్
హైగ్రోమీటర్
ఓడోమీటర్
Answer : 1
ఉడోమీటర్
Question: 18
ఒక రాయిని నీటితో నిండిన కొలజాడీలో ముంచినప్పుడు 20 మి.లీ.ల నీటిని తొలగించిన, ఆ రాయి ఘనపరిమాణం
2.లీ
20 సెం.మీ.³
20 సెం.మీ.²
20 సెం.మీ. /లీ
Answer : 2
20 సెం.మీ.³