- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
ఆఫ్రికాలో, కోకోను ముఖ్యంగా ఈ దేశంలో పండిస్తారు.
నైజర్
నైజీరియా
ఈజిప్ట్
కాంగో
Answer: 4
కాంగో
Question: 12
పట్టణ ప్రజల జీవితాలను వివరిస్తూ శూద్రకుడు రచించిన ఆసక్తి కరమైన నాటకం
అభిజ్ఞాన శాకుంతలం
మృచ్ఛకటికం
గాధా సప్తశతి
బుద్ధ చరితం
Answer: 1
అభిజ్ఞాన శాకుంతలం
Question: 13
యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దు అయిన కాకేసియన్ పర్వతాలు వీటి మధ్య ఉన్నవి
కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం
యూరల్ పర్వతాలు మరియు కాస్పియన్ సముద్రం
నల్ల సముద్రం మరియు ఆల్ప్స్ పర్వతాలు
ఆల్ప్స్ పర్వతాలు మరియు యూరల్ పర్వతాలు
Answer: 1
కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం
Question: 14
భారతదేశంలోనిఈ కింది రాష్ట్రాలను వాటి జనాభా ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి
A) ఉత్తర ప్రదేశ్
B)మహారాష్ట్ర
C) బీహార్
D) పశ్చిమ బెంగాల్
E) ఆంధ్రప్రదేశ్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
A, C, B, D, E
A, D, B, C, E
A, B, D, C, E
A, B, C, D, E
Answer: 4
A, B, C, D, E
Question: 15
ఎస్కిమోలు మొట్టమొదటగా చూసిన యూరోపియన్లు
ఐస్లాండ్ కు చెందిన వైకింగ్స్
దక్షిణ రష్యాకు చెందిన సర్కాసియనులు
క్రిమియాకు చెందిన క్రిమియన్ టాటర్స్ (ఉక్రెయిన్)
ఉత్తర నార్వే, స్వీడన్లోని సామీ ప్రజలు
Answer: 1
ఐస్లాండ్ కు చెందిన వైకింగ్స్