- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
కింది వాటిలో, వీటిని చెల్లింపులు చేయడానికి మరియు డబ్బును స్వీకరించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.
బా౦డ్లు
చెక్కులు
డిమాండ్ డ్రాఫ్ట్ లు
భూమి టైటిల్ పుస్తకం
Answer : 2
చెక్కులు
Question: 7
కింది వాటిలో ట్రోపో ఆవరణకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి.
ఈ పొర వాతావరణంలోని అత్యంత దిగువన ఉన్న పొర
వాతావరణ దృగ్విషయాలు మొత్తం ఈ పొరలో మాత్రమే జరుగుతాయి.
‘ఓజోన్ పొర’ ను కలిగి ఉండటం ఈ పొర యొక్క ముఖ్యమైన లక్షణం
ఈ పొరలో మనం పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.
Answer : 3
‘ఓజోన్ పొర’ ను కలిగి ఉండటం ఈ పొర యొక్క ముఖ్యమైన లక్షణం
Question: 8
దీనిని “వృద్ధి పతనం” గా వర్ణించారు.
ఎస్కిమోలు దుస్తులు ధరించే విధానంను
ఎస్కిమోలు పాటించే వ్యవసాయ పద్ధతిని
ఎస్కిమోలు మరియు బయటి వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను
ఎస్కిమోలు వేట మరియు చేపలు పట్టే విధానంను
Answer : 3
ఎస్కిమోలు మరియు బయటి వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను
Question: 9
డచ్ కార్టోగ్రఫీ పితామహుడు
గెరార్డస్ మెర్కేటర్
జేమ్స్ రెన్నెల్
జార్జ్ ఎవరెస్ట్
టోలెమి
Answer : 1
గెరార్డస్ మెర్కేటర్
Question: 10
ఏప్రిల్ 18, 1951న వినోభా భావే ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు.
జియోనిస్ట్ ఉద్యమం
వందేమాతరం ఉద్యమం
తెలంగాణ విమోచన ఉద్యమం
భూదాన్ ఉద్యమం
Answer : 4
భూదాన్ ఉద్యమం