- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
జిల్లా స్థాయిలో, క్రిమినల్ కేసులకు సంబంధించిన కేసులను ఈ కోర్టులు విచారిస్తాయి.
అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు
సెషన్స్ కోర్టు
జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
హైకోర్టు
Answer : 2
సెషన్స్ కోర్టు
Question: 12
భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించి, ఆమోదించిన వారు
రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు
రాజ్యాంగ సభ
భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు
రాచరిక రాజ్యాల పాలకులు
Answer : 2
రాజ్యాంగ సభ
Question: 13
ఉష్ణమండల ఎడారులు ఖండాలకి ఈ భాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి.
ఖండాల దక్షిణ భాగంలో
ఖండాల తూర్పు భాగంలో
ఖండాల పశ్చిమ భాగంలో
ఖండాల ఉత్తర భాగంలో
Answer : 3
ఖండాల పశ్చిమ భాగంలో
Question: 14
ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరాలలో ఒకటైన కాంచనంగా ఈ రాష్ట్రంలో ఉంది
జమ్మూ & కాశ్మీర్
ఉత్తరాఖండ్
అరుణాచల్ ప్రదేశ్
సిక్కి0
Answer : 4
సిక్కి0
Question: 15
ఈ రాజులు భూస్వాములకు మువ్వెందవేలన్ మరియు అరయార్ లాంటి గౌరవ సూచక బిరుదుల నిస్తూ కేంద్ర స్థాయిలో రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలను అప్పగించేవారు.
విజయనగర పాలకులు
కాకతీయ పాలకులు
పల్లవ రాజులు
చోళ రాజులు
Answer : 4
చోళ రాజులు