- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
భారతదేశంలో ‘సహజ పరిసరాలు, అడవులు, సరస్సులు, నదులు మరియు వన్య మృగాలను పరిరక్షించి అభివృద్ధి పరచడం’ అనేది
ఆదేశిక సూత్రం
పౌరుని ప్రాథమిక హక్కు
పౌరుని సహజ హక్కు
పౌరుని ప్రాథమిక భాధ్యత
Answer : 1
ఆదేశిక సూత్రం
Question: 7
శివునికి అంకితం చేయబడిన కందారియా మహాదేవ ఆలయాన్ని దంగదేవుడు ఇచ్చట నిర్మించాడు .
కాంచీపురం, తమిళనాడు
తంజావూరు, తమిళనాడు
ఖజరాహో, మధ్యప్రదేశ్
చండీగఢ్, పంజాబ్
Answer : 3
ఖజరాహో, మధ్యప్రదేశ్
Question: 8
మహాత్మా గాంధీ మరియు మొహమ్మద్ అలీ జిన్నా బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని ‘నిరంకుశ, రాక్షస చట్టమని’ విమర్శించారు.
భారతదేశ ప్రభుత్వ చట్టం, 1909
భారతదేశ ప్రభుత్వ చట్టం, 1919
ప్రాంతీయ భాషా పత్రికల చట్టం, 1878.
రౌలట్ చట్టం, 1919
Answer : 4
రౌలట్ చట్టం, 1919
Question: 9
ఈ పర్వత శ్రేణులు హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి
ఉన్నత హిమాలయాలు
నిమ్న హిమాలయాలు
శివాలిక్ శ్రేణులు
పూర్వాంచల్ పర్వతాలు
Answer : 3
శివాలిక్ శ్రేణులు
Question: 10
కింది వాటిలో, ఈ నేలలు దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడతాయి మరియు సారవంతమైనవి. అందువల్ల, అవి సాంద్ర జీవనాధార వ్యవసాయానికి అనువైనవి
భంగర్ నేలలు
బాబర్ నేలలు
ఖాదర్ నేలలు
ఇసుక నేలలు
Answer : 3
ఖాదర్ నేలలు