- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
1323 C.E లో ఇతని చేతిలో ప్రతాపరుద్రుడు ఓడి పోవడంతో కాకతీయ రాజవంశ పాలన ముగిసింది
బాల్బన్
మహమ్మద్ బిన్ తుగ్లక్
మహమ్మద్ జలాలుద్దీన్ తుగ్లక్
గియాసుద్దీన్ తుగ్లక్
Answer : 2
మహమ్మద్ బిన్ తుగ్లక్
Question: 12
మధ్యప్రదేశ్లోని సాంచి స్థూపం ఈ రాజు నిర్మించిన అతి ముఖ్యమైన స్థూపాలలో ఒకటి
అశోకుడు
చంద్రగుప్త మౌర్యుడు
చంద్ర గుప్త విక్రమాదిత్యుడు
సముద్ర గుప్తుడు
Answer : 1
అశోకుడు
Question: 13
‘డాగర్ బ్యాంక్’ దీనిని సూచిస్తుంది.
నౌకలు తీర ప్రాంతాల్లోకి చేరుకొనే నౌకాశ్రయ ప్రదేశం
బ్రిటన్ కు సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం
జలమార్గాల ద్వారా ఖండాంతర వాణిజ్యం సాధ్యం కాని ప్రాంతం
నౌకా నిర్మాణ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం
Answer : 2
బ్రిటన్ కు సమీపంలోని ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం
Question: 14
కింది వాటిలో, బెల్జియం పరిపాలనకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి.
కేంద్ర ప్రభుత్వంలో డచ్ మరియు ఫ్రెంచ్ మాట్లాడే మంత్రుల సంఖ్య సమానంగా ఉండాలని రాజ్యాంగం సూచిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో చాలా వాటిని ఫ్రెంచ్ మరియు డచ్కి చెందిన రెండు ప్రాంతాల రాష్ట్ర ప్రభుత్వాలకు వికేంద్రీకరించారు.
రాష్ట్రప్రభుత్వాలు కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంటాయి.
బ్రస్సెల్స్ కి చెందిన ప్రత్యేక ప్రభుత్వంలో ఫ్రెంచ్ మరియు డచ్ సమూహాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.
Answer : 3
రాష్ట్రప్రభుత్వాలు కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంటాయి.
Question: 15
తెలంగాణ రాష్ట్రంలో, ముళ్ళతో కూడిన అడవులు ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి.
తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలతో కూడిన పొడి ప్రాంతాల్లో
ఎక్కువగా వర్షపాతంలేని ప్రాంతాలలో
ఎక్కువగా కొండ మరియు అటవీ ప్రాంతాలలో
చాలా ఎక్కువ వర్షపాతం ఉండి తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో
Answer : 1
తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలతో కూడిన పొడి ప్రాంతాల్లో