More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
భూమధ్యరేఖ వద్ద సూర్య పుటం 100 యూనిట్లు అయితే, 66° అక్షాంశం వద్ద సూర్య పుటం
75 యూనిట్లు
40 యూనిట్లు
50 యూనిట్లు
90 యూనిట్లు
Answer : 3
50 యూనిట్లు
Question: 17
స్కాల పర్వత శ్రేణులు తెలంగాణలోని ఈ జిల్లాలో ఉన్నాయి.
ఆదిలాబాద్
మహబూబ్ నగర్
వరంగల్
కరీంనగర్
Answer : 1
ఆదిలాబాద్
Question: 18
రవి బెంగుళూరు నుండి ఇటానగర్ వెళ్లాలనుకుంటున్నాడు. అప్పుడు అతను ఇటానగర్ చేరుకోవడానికి ఈ దిశలో ప్రయాణించాలి.
వాయువ్యం వైపు
అగ్నేయం వైపు
ఈశాన్యం వైపు
నైరుతి వైపు
Answer : 3
ఈశాన్యం వైపు
Recent Articles