- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
1975 వరకు సిక్కిం ఈ రాజులచే పరిపాలించబడే ఒక స్వతంత్ర రాజ్యం
చోగ్యాలు
లామాస్
వా౦గ్చుక్స్
షాప్
Answer : 1
చోగ్యాలు
Question: 7
ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యం
భారతదేశంలో బ్రిటిష్ పాలనను స్థాపించడం
తక్కువ ధరకు వస్తువులను కొనుగోలు చేసి వాటిని యూరప్కు తీసుకెళ్లి అక్కడ ఎక్కువ ధరకు విక్రయించడం
వాళ్ల పరిశ్రమలలో తయారైన వస్తువులకు మార్కెట్ను కల్పించడం
వాళ్ల పరిశ్రమలకు ముడిసరుకును సరఫరా చేయడం
Answer : 1
వాళ్ల పరిశ్రమలకు ముడిసరుకును సరఫరా చేయడం
Question: 8
ఆఫ్రికాకు సంబంధించి ఐరోపా వాసుల ముఖ్య ఉద్దేశం
అక్కడ ప్రజలను బానిసలుగా పనిచేయించుకొని ఖనిజ సంపదను దోచుకోవడం
అక్కడి మానవ వనరులను దోచుకొని వారితో పొలాలలో పనిచేయించుకోవడం
పరిశ్రమలను స్థాపించి ఆఫ్రికాను అభివృద్ధి చేయడం
నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ఆఫ్రికాను అభివృద్ధి చేయడం
Answer : 1
అక్కడ ప్రజలను బానిసలుగా పనిచేయించుకొని ఖనిజ సంపదను దోచుకోవడం
Question: 9
సంస్కృతంలో పాణిని రచించిన అష్టాధ్యాయి అనేది ఒక
ఆత్మకథ
జీవిత చరిత్ర
నవల
వ్యాకరణ గ్రంథం
Answer : 4
వ్యాకరణ గ్రంథం
Question: 10
కింది వాటి నుండి సరైన జతను గుర్తించండి.
శ్రీనాథుడు – క్రీడాభిరామం
వల్లభాచార్యుడు – ప్రతాపరుద్ర చరిత్రం
ఏకామ్రనాథుడు – పల్నాటివీరుల కథ
విద్యానాథుడు – ప్రతాపరుద్ర యశోభూషణం
Answer : 1 & 4
శ్రీనాథుడు – క్రీడాభిరామం & విద్యానాథుడు – ప్రతాపరుద్ర యశోభూషణం