- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
మార్చి 18, 1944న భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దులను దాటి ఈ నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించింది.
గాంధీజీ స్వరాజ్యం వస్తోంది కావున మేము ఈ ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించము
పూర్ణ స్వరాజ్
ఢిల్లీ చలో
భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలి
Answer : 3
ఢిల్లీ చలో
Question: 7
ప్రష్యన్ వ్యాపారి అయిన అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని వీరి కాలంలో సందర్శించాడు.
రెండవ దేవరాయలు
శ్రీ కృష్ణ దేవరాయులు
సాళువ నరసింహ వర్మ
హరి హర మరియు బుక్కరాయలు
Answer : 1
రెండవ దేవరాయలు
Question: 8
ఈ రాష్ట్రకూట రాజు చాళుక్యుల ప్రభువుని తొలగించి, ‘హిరణ్య గర్భ’ అనే ‘సంస్కార విధి’ ని నిర్వహించాడు.
అమోఘవర్ష I
దంతిదుర్గ
కృష్ణ II
బొట్టిగా అమోఘవర్ష
Answer : 2
దంతిదుర్గ
Question: 9
పేపర్ తయారీ ప్రక్రియలో నాల్గవ దశ
కలప గుజ్జును తయారు చేయడం
కలప గుజ్జును పరచడం
ఒడ్డడం, ఆరబెట్టడం మరియు చుట్టడం
అవసరమైన పరిమాణం ప్రకారం కాగితంను కత్తిరించడం.
Answer : 3
ఒడ్డడం, ఆరబెట్టడం మరియు చుట్టడం
Question: 10
ఆఫ్రికాలో, కోకోను ఈ దేశంలో ముఖ్యంగా పండిస్తారు
నైజర్
నైజీరియా
ఈజిప్ట్
కాంగో
Answer : 2
నైజీరియా