- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
భూమి యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి అత్యంత పురాతనమైన భూభాగాలలో ఒకటి
టిబెటన్ పీఠభూమి
హిమాలయ పర్వతాలు
ద్వీపకల్ప పీఠభూమి
ఆల్ప్స్ పర్వతాలు
Answer : 3
ద్వీపకల్ప పీఠభూమి
Question: 2
కింది వాటిలో, ప్రస్తుతం GST పరిధిలోకి రాని వస్తువులు
శీతల పానీయాలు
మందులు
పెట్రోల్ మరియు డీజిల్
ఆటోమొబైల్స్
Answer : 3
పెట్రోల్ మరియు డీజిల్
Question: 3
కార్పొరేట్ పన్ను’ దీనిపై / వీరిపై విధించబడుతుంది.
వేతన తరగతిపై
బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీపై
కర్మాగారాలు మరియు వ్యాపారాన్ని నిర్వహించే కంపెనీలు ఆర్జించే లాభాలపై
అత్యున్నతమైన సేవ చేసినందుకు గాను కంపెనీల నుండి అందుకున్న బహుమతులపై
Answer : 3
కర్మాగారాలు మరియు వ్యాపారాన్ని నిర్వహించే కంపెనీలు ఆర్జించే లాభాలపై
Question: 4
అద్వైత సిద్ధాంతం లేదా జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని అది పరమసత్యమని ప్రవచించిన భారతీయ తత్వవేత్త
రామానుజ
ఆదిశంకరాచార్య
బసవన్న
మాధవాచార్య
Answer : 2
ఆదిశంకరాచార్య
Question: 5
క్రింది వాటిలో, ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్ల రక్షణ చట్టం, 2002 యొక్క లక్షణాలు
A) కొత్తగా బోరు బావి తవ్వాలంటే మండల రెవెన్యూ అధికారి అనుమతి తప్పనిసరి
B) వర్షపు నీరు వృథా కాకుండా పరిరక్షణకు చర్యలు తీసుకోవడం
C) పారిశ్రామిక సంస్థలు తప్పని సరిగ్గా వృధా జలాలను శుద్ధిచేసే ప్లాంట్లు కలిగి ఉండాలి.
D) సామాజిక అడవుల పెంపకాన్ని పెద్ద మొత్తంలో చేపట్టాలి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
A. B & C మాత్రమే
B, C & D మాత్రమే
A. C & D మాత్రమే
A, B, C & D
Answer : 4
A, B, C & D