Home  »  TG DSC  »  Social-6

Social-6 (సోషల్) Questions and Answers in Telugu for TG DSC

These Social (సోషల్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 6

జాతీయ అత్యవసర సమయంలో రాష్ట్ర శాసనసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు వీరిచే పొడిగించవచ్చును.

  1. రాష్ట్రపతి

  2. ప్రధాన మంత్రి

  3. పార్లమెంట్

  4. గవర్నర్

View Answer

Answer : 3

పార్లమెంట్

Question: 7

యూరల్ పర్వతాలు ఈ ఖండానికి తూర్పు సరిహద్దుగా ఉన్నాయి.

  1. ఆసియా

  2. ఆఫ్రికా

  3. యూరప్

  4. ఉత్తర అమెరికా

View Answer

Answer : 3

యూరప్

Question: 8

 

కాకతీయ పాలకులను వారి పాలించిన కాలం ప్రకారం కాలక్రమానుసారంగా అమర్చండి.

A) ప్రోల  II

B) రుద్రదేవ

C) గణపతి దేవ

D) ప్రతాప రుద్ర II

E) రుద్రమదేవి

సరైన క్రమాన్ని ఎంచుకోండి

  1. A. B. C.E.D

  2. A. B.C.D.E

  3. B. C. D. A. E

  4. A. C. B. E. D

View Answer

Answer : 1

A. B. C.E.D

Question: 9

ఈ వేదికపై, విజయనగర రాజులు వారి నవరాత్రి పూజను మరియు దసరా దర్బారును నిర్వహించేవారు.

  1. మహానవమి దిబ్బ

  2.  విరూపాక్ష దేవాలయం

  3. పద్మ మహల్

  4.  విఠల దేవాలయం

View Answer

Answer : 1

మహానవమి దిబ్బ

Question: 10

కింది వాటిలో భారత పౌరుని ‘ప్రాథమిక విధి’ కాదు.

  1. ప్రజల ఆస్తులను కాపాడటం

  2. దేశాన్ని రక్షించడం

  3. లోకసభ ఎన్నికల్లో ఓటు వేయడం.

  4. మన పిల్లలకు చదువు చెప్పించడం.

View Answer

Answer : 3

లోకసభ ఎన్నికల్లో ఓటు వేయడం.