Home  »  TG DSC  »  Social-6

Social-6 (సోషల్) Questions and Answers in Telugu for TG DSC

These Social (సోషల్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 16

రవి నాగపూర్లో నివసిస్తున్నాడు. అతను అసోంలోని డిస్పూర్లో జరిగే ఉత్సవానికి హాజరు కావాలను కుంటున్నాడు. అతను డిస్పూర్ చేరుకోవడానికి నాగపూర్ నుండి ఈ దశలో ప్రయాణించాల్సి ఉంటుంది.

  1. ఈశాన్యం వైపు

  2. వాయువ్యం వైపు

  3. ఆగ్నేయం వైపు

  4. నైరుతి వైపు

View Answer

Answer : 1

ఈశాన్యం వైపు

Question: 17

కింది వాటి ఆరావలి పర్వతాలకు వర్షచ్ఛాయ ప్రాంతంలో ఉన్నది.

  1. గంగా– సింధు మైదానాలు

  2. థార్ ఎడారి

  3. దక్కన్ పీఠభూమి

  4. మాల్యా పీఠభూమి

View Answer

Answer : 2

థార్ ఎడారి