Home  »  TG DSC  »  Telugu-1

Telugu Content-1 (తెలుగు కంటెంట్) Questions and Answers in Telugu for TG DSC

These Telugu Content-1 (తెలుగు కంటెంట్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 6

‘వక్త్రం’ పదానికి అర్థం

  1. వస్త్రం

  2. ముఖం

  3. వంకర

  4. అందం

View Answer

Answer :2

ముఖం

Question: 7

మాండలిక భాషాభేదాలను బట్టి తెలుగు రాష్ట్రాలను ఎన్ని మండలాలుగా విభజించారు.

  1. 2

  2. 3

  3. 4

  4. 5

View Answer

Answer: 3

4

Question: 8

‘చంపూ’ పద్ధతి అంటే

  1. వచనం

  2. పద్యం

  3. పద్య, గద్యాలు

  4. గేయం

View Answer

Answer: 3

పద్య, గద్యాలు

Question: 9

యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఉన్న ఛందస్సు

  1. తరువోజ

  2. సీసం

  3.  ఉత్పలమాల

  4. మధ్యాక్కర

View Answer

Answer: 4

మధ్యాక్కర

Question: 10

వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడుగా పేర్కొనదగినవాడు

  1. గిడుగు వేంకటరామ్మూర్తి

  2. శ్రీనాథుడు

  3. సి. నారాయణ రెడ్డి

  4. రాయప్రోలు

View Answer

Answer: 1

గిడుగు వేంకటరామ్మూర్తి

Recent Articles