Home  »  TG DSC  »  Telugu-1

Telugu Content-1 (తెలుగు కంటెంట్) Questions and Answers in Telugu for TG DSC

These Telugu Content-1 (తెలుగు కంటెంట్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 11

‘ఉత్తమ పురుష కథనం’ లో సాగేది

  1. కథ

  2. గేయం

  3. స్వగతం

  4. జీవిత చరిత్ర

View Answer

Answer: 3

స్వగతం

Question: 12

ఛందస్సు, మాత్రా గణాల నియమం లేకుండా స్వేచ్ఛగా, భావయుక్తంగా వాక్యాలతో ఉండేది

  1. ఖండకావ్యాలు

  2. కథాకావ్యాలు

  3. పద్యం

  4. వచన కవిత

View Answer

Answer: 4

వచన కవిత

Question: 13

‘శతకం’ లక్షణాలు 

  1. వంద గాని లేదా ఆపైన గాని పద్యాలు ఉండడం, మకుటం కల్గి ఉండడం

  2. క్లుప్తత, గానయోగ్యత

  3. కథాకథనం, నాటకీయత

  4. పది లేదా ఆపైగా పద్యాలు ఉండడం మరియు భావ సరళత

View Answer

Answer: 1

వంద గాని లేదా ఆపైన గాని పద్యాలు ఉండడం, మకుటం కల్గి ఉండడం

Question: 14

వివిధ కథల సమాహార కావ్యాన్ని ఏమంటారు.

  1. గేయం

  2. కావ్యం

  3. కథాకావ్యం

  4. కథాకథనం

View Answer

Answer: 3

కథాకావ్యం

Question: 15

బద్దెన రాసిన శతకం 


  1. వేమన శతకం

  2. దాశరథి శతకం

  3. సుమతీ శతకం

  4. భాస్కర శతకం

View Answer

Answer: 3

సుమతీ శతకం

Recent Articles