Home  »  TG DSC  »  Telugu-1

Telugu Content-1 (తెలుగు కంటెంట్) Questions and Answers in Telugu for TG DSC

These Telugu Content-1 (తెలుగు కంటెంట్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 16

సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాసిన టి. కృష్ణమూర్తి యాదవ్ రచనలు

  1. రాగమాల, మా ఊరు

  2. తొక్కుడు బండ, శబ్నం

  3. నేతాజి, బాపూజీ

  4. తృణకంకణం, స్నేహలత

View Answer

Answer: 2

తొక్కుడు బండ, శబ్నం

Question: 17

కింది వాటిలో గుఱ్ఱం జాషువా రచన కానిది

  1. గబ్బిలం

  2. ఫిరదౌసి

  3. ఇ స్వప్న కథ

  4. గంగిరెద్దు

View Answer

Answer: 4

గంగిరెద్దు

Question: 18

‘కవిత్రయం’ అని ఎవరిని అంటారు.

  1. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన

  2. పాల్కురికి సోమన, పండితారాధ్యులు, మారన

  3. నన్నయ, తిక్కన, మారన

  4. పోతన, శ్రీనాథుడు, తిక్కన

View Answer

Answer: 1

నన్నయ, తిక్కన, ఎఱ్ఱన

Recent Articles