More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
మనం పలికే ధ్వనుల గుర్తులను ఇలా అంటారు.
అచ్చులు
హల్లులు
ఉభయాక్షరాలు
అక్షరాలు
Answer : 4
అక్షరాలు
Question: 7
వారణాసి వారి ‘విద్యా వాచస్పతి’ పురస్కారం పొందిన కవి
వానమామలై వరదాచార్యులు
గోనబుద్ధారెడ్డి
చిన్నయసూరి
కౌకుంట్ల నారాయణరావు
Answer : 1
వానమామలై వరదాచార్యులు
Question: 8
వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర పుస్తకం రాసింది ఎవరు.
ఆడేపు చ౦ద్రమూళి
సూరోజు బాల నరసింహాచారి
డా|| టి.వి. నారాయణ
శిరిశినహల్ కృష్ణమాచార్యులు
Answer : 2
సూరోజు బాల నరసింహాచారి
Question: 9
మాతలకు మాత సకల సంపత్సమేత అన్నది ఎవరు?
గుఱ్ఱం జాషువ
దాశరథి
పల్లా దుర్గయ్య
రాయప్రోలు
Answer : 1
గుఱ్ఱం జాషువ
Question: 10
లేఖ పాఠం ఇతివృత్తం.
మానవీయ విలువలు
చరిత్ర – సంస్కృతి
పిల్లల ఆసక్తులు
వ్యక్తిత్వ వికాసం
Answer : 2
చరిత్ర – సంస్కృతి
Recent Articles