More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
పల్లె అందాలు పాఠం ఏ ప్రక్రియకు చెందినది.
కావ్య౦
కవిత
కథానిక
గేయ౦
Answer : 1
కావ్య౦
Question: 12
కందకుర్తిలో గోదావరితోపాటు ప్రవహించే నదులు.
ప్రాణహిత, హరిదా
హరిదా, మంజీర
మంజీర, ప్రాణహిత
దుందుభి, హరిదా
Answer : 2
హరిదా, మంజీర
Question: 13
సాలార్ఆంగ్ మ్యూజియంలో టిప్పుసుల్తాన్ బహుమానాలు కుర్చీలు, టీపాయ్లు ఉన్నాయి. ఇవి టిప్పుకు ఎవరు బహూకరించారు?
బ్రిటన్ ఎలిజెబెత్
చైనా సన్యాట్సన్
ఫ్రాన్స్ రాజు లూయిస్ XVI
జర్మన్ బిస్మార్క్
Answer : 3
ఫ్రాన్స్ రాజు లూయిస్ XVI
Question: 14
పిన్కోడ్లో చివరి మూడంకెలు దేనిని సూచిస్తాయి?
రాష్టన్ని
మండలాన్ని
జిల్లాను
తపాల కార్యాలయాన్ని
Answer : 4
తపాల కార్యాలయాన్ని
Question: 15
జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టినది ఎవరు?
కృష్ణుడు
రామలక్ష్మణులు
శివుడు
పాండవులు
Answer : 4
పాండవులు
Recent Articles