More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 6
ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు.
ఏకాదేశ౦
ఆదేశ౦
బహుళము
నిత్యము
Answer : 2
ఆదేశ౦
Question: 7
జక్కులు అనే తెగవారు ఆడుతూ పాడుతూ చేసే ప్రదర్శన కళ ఏది?
బుర్ర కధ
యక్షగాన౦
ఇ౦ద్రజాల౦
తోలుబొమ్మలాట
Answer : 2
యక్షగాన౦
Question: 9
కింది వారిలో దిగంబర కవి ఎవరు?
చెరబండరాజు
కౌకుంట్ల
రాయప్రోలు
దాశరథి
Answer : 1
చెరబండరాజు
Question: 10
ప్రముఖ శతావధానిగా పేరుపొందిన కవి.
పక్కి వేంకట నరసింహకవి.
టి.వి. నారాయణ
శిరిశినహల్ కృష్ణమాచార్యులు
కౌకుంట్ల నారాయణరావు
Answer : 3
శిరిశినహల్ కృష్ణమాచార్యులు
Recent Articles