More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
పొట్లపల్లి రామారావు రచించిన కథల సంపుటి
జైలు
ఆత్మవేదన
మెరుపులు
చుక్కలు
Answer : 1
జైలు
Question: 12
గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండం వరకు రాశాడు?
బాలకాండ
సుందరకాండ
అయోధ్యకాండ
యుద్ధకాండ
Answer : 4
యుద్ధకాండ
Question: 13
సీతఇష్టాలు’ పాఠం ఏ ప్రక్రియలో ఉంది
గేయకథ
ఆత్మకథ
బుర్ర కథ
హరికథ
Answer : 3
బుర్ర కథ
Question: 14
ఎలుకవిందు పాఠం ఇతివృత్తం ఏమిటి
పిల్లల స్వభావం
భాషాభిరుచి
హస్య౦
పర్యావరణం
Answer : 2
భాషాభిరుచి
Question: 15
కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసినది ఎవరు?
దేవులపల్లి
గుఱ్ఱం జాషు
దాశరథి
సుద్దాల హనుమంతు
Answer : 4
సుద్దాల హనుమంతు
Recent Articles