- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. మానవులు కూడా అందులో భాగమే. పర్యావరణాన్ని రక్షించడం మరియు భవిష్యత్తు తరాలకు నేర్పించడం మన ప్రాథమిక బాధ్యత. పర్యావరణం జీవులు ఉనికిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో మొక్కలు, జంతువులు, ఆహారం, సహజ వనరులు, నీరు మొదలైనవి ఉంటాయి. ప్రాచీన మానవులు సహజ వాతావరణంలో జీవించారు అందువల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారు. కానీ ఇటీవలి కాలంలో మానవుల స్వార్థం, దురాశల వల్ల పర్యావరణం చాలా నష్టపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ప్రమాదం, కాబట్టి ప్రతి పౌరుడు సర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రైవేట్ రవాణా కు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలి. పర్యావరణ పరిరక్షణకు సహజ వనరులనఁ సంరక్షించడం, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగించడం, ఎక్కువ కెట్లను నాటకం వంటివి మనం ప్రతిరోజూ చేయవలసి ఉంటుంది.
ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ప్రమాదం. ‘మనుగడ’ అనే పదానికి అర్థం గుర్తించండి.
అస్దిత్వము
నిర్మూలనము
తోడ్పాటు
స్థిరత్వము
Answer : 1
అస్దిత్వము
Question: 17
భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. మానవులు కూడా అందులో భాగమే. పర్యావరణాన్ని రక్షించడం మరియు భవిష్యత్తు తరాలకు నేర్పించడం మన ప్రాథమిక బాధ్యత. పర్యావరణం జీవులు ఉనికిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో మొక్కలు, జంతువులు, ఆహారం, సహజ వనరులు, నీరు మొదలైనవి ఉంటాయి. ప్రాచీన మానవులు సహజ వాతావరణంలో జీవించారు అందువల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారు. కానీ ఇటీవలి కాలంలో మానవుల స్వార్థం, దురాశల వల్ల పర్యావరణం చాలా నష్టపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ప్రమాదం, కాబట్టి ప్రతి పౌరుడు సర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రైవేట్ రవాణా కు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలి. పర్యావరణ పరిరక్షణకు సహజ వనరులనఁ సంరక్షించడం, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగించడం, ఎక్కువ కెట్లను నాటకం వంటివి మనం ప్రతిరోజూ చేయవలసి ఉంటుంది.
గద్యం ప్రకారం ప్రజా రవాణాను ఎందుకు ఉపయోగించాలి.
రోజు వారి ఖర్చులను తగ్గించుకోవడానికి
ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి
ప్రైవేటు రవాణాను నిర్వీర్యం చేయడానికి
కాలుష్యాన్ని నియంత్రించడానికి
Answer : 4
కాలుష్యాన్ని నియంత్రించడానికి
Question: 18
భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. మానవులు కూడా అందులో భాగమే. పర్యావరణాన్ని రక్షించడం మరియు భవిష్యత్తు తరాలకు నేర్పించడం మన ప్రాథమిక బాధ్యత. పర్యావరణం జీవులు ఉనికిలో కీలక పాత్ర పోషిస్తుంది, ఇందులో మొక్కలు, జంతువులు, ఆహారం, సహజ వనరులు, నీరు మొదలైనవి ఉంటాయి. ప్రాచీన మానవులు సహజ వాతావరణంలో జీవించారు అందువల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారు. కానీ ఇటీవలి కాలంలో మానవుల స్వార్థం, దురాశల వల్ల పర్యావరణం చాలా నష్టపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ప్రమాదం. కాబట్టి ప్రతి పౌరుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రైవేట్ రవాణా కు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలి. పర్యావరణ పరిరక్షణకు సహజ వనరులనఁ సంరక్షించడం, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగించడం, ఎక్కువ చెట్లను నాటకం ప్రతియవలసి ఉంటుంది.
గధ్యాన్ని అనుసరించి మానవుల ప్రాథమిక బాధ్యతను గుర్తించండి.
పర్యావరణ పరిరక్షణను నేర్పడం భవిష్యత్తు తరాల బాధ్యత
పర్యావరణ పరిరక్షణ నేటి మరియు భవిష్యత్ తరాల బాధ్యత
పర్యావరణ పరిరక్షణ నేటి తరం బాధ్యత మాత్రమే
పర్యావరణ పరిరక్షణ భవిష్యత్తు తరాల బాధ్యత మాత్రమే
Answer : 2
పర్యావరణ పరిరక్షణ నేటి మరియు భవిష్యత్ తరాల బాధ్యత