Home  »  TGPSC 2024  »  Central Schemes-3

Central Schemes-3 (కేంద్ర పథకాలు) Previous Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిలో భారతదేశంలోని జాతీయ మౌలిక సదుపాయాల పైప్ లైన్ (NIP) ఆర్థిక సంవత్సరం (FY) 2019-25 ప్రాజెక్ట్ లకు సంబంధించి సరైనది/వి ఏది/వి?
1) ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) కార్యదర్శి అధ్యక్షత కింద NIP నియమించబడింది
2) ప్రాజెక్ట్ తయారీని మెరుగుపరచడం మరియు మౌలిక సదుపాయాలలోకి పెట్టుబడులను ఆకర్షించడం NIP యొక్క ఉద్దేశ్యం.
3) ఇది ₹100 కోట్ల కంటే తక్కువ ఖర్చు చేసే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ లను మాత్రమే చేపడుతుంది.
4) NIP పూర్తిగా ప్రైవేట్ రంగం ద్వారా తయారు చేయబడింది.

  1. 1, 2 మరియు 4
  2. 2 మరియు 4 మాత్రమే
  3. 1 మరియు 2 మాత్రమే
  4. 3 మరియు 4
View Answer

Answer: 3

1 మరియు 2 మాత్రమే

Question: 7

నవంబర్ 2023లో జనజాతీయ గౌరవ్ దివస్ లో ప్రత్యేకించి బలహీనమైన గిరిజన వర్గాల (PVTGలు) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN) కోసం క్యాబినెట్ ఎంత నిధులను ఆమోదించింది?

  1. ₹24,104 కోట్లు
  2. ₹22,104 కోట్లు
  3. ₹26,104 కోట్లు
  4. ₹28,104 కోట్లు
View Answer

Answer: 1

₹24,104 కోట్లు

Question: 8

కింది ప్రకటనలలో భారతదేశం యొక్క నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీ (NEIIPP) 2007కి సంబంధించి ఏది/వి సరైనది/వి?
1) NEIIPP 2007 అనేది ఎటువంటి మార్పులు లేకుండా ఈశాన్య పారిశ్రామిక విధానం (NEIP) 1997 యొక్క కొనసాగింపు.
2) NEIIPP 2007 అనేది తయారీ రంగ సంస్థలు, జీవసాంకేతిక విజ్ఞాన సంస్థలు మరియు 10 MW వరకు సమర్ద్యం గల విద్యుత్ తయారీ సంస్థలకు ప్రయోజనాలను కలిగి ఉంది.
3) NEIIPP 2007 అనేది 1 ఏప్రిల్ 1997 నుండి 31 మార్చి 2017 వరకు అమలులో ఉంది.
4) NEIIPP 2007 అనేది ఉత్పాదక రంగంలోని పరిశ్రమలకు మాత్రమే ప్రయోజనాలను అందించింది.

  1. 1, 3 మరియు 4
  2. 2 మాత్రమే
  3. 1 మాత్రమే
  4. 1 మరియు 2
View Answer

Answer: 2

2 మాత్రమే

Question: 9

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమమును భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది?

  1. 2008
  2. 2019
  3. 2014
  4. 2016
View Answer

Answer: 3

2014

Question: 10

______అనేది కళాకారులు మరియు హస్తకళాకారులకు సంపూర్ణ సహకారం (end to end) ఎవరి ప్రమేయం లేకుండా సహాయాన్ని అందిస్తుంది. ఇందులో నైపుణ్యాన్ని మెరుగుపరచటం తో పాటు ₹3 లక్షల వరకు తాకట్టు రహిత రాయితీ రుణాలను అందిస్తుంది.

  1. 2015లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి ముద్ర యోజన
  2. 2014లో ప్రారంభించబడిన మిషన్ ఇంద్రధనుష్
  3. 2018లో ప్రారంభించబడిన పోషణ్ అభియాన్
  4. 2023లో ప్రారంభించబడిన PM విశ్వకర్మ పథకం
View Answer

Answer: 4

2023లో ప్రారంభించబడిన PM విశ్వకర్మ పథకం

Recent Articles