Home  »  TGPSC 2024  »  Environment-2

Environment-2 (పర్యావరణం) Previous Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

జీవవైవిధ్య హాట్ స్పాట్ గా అర్హత పొందాలంటే, ఒక ప్రాంతం దాని అసలు సహజ వృక్షసంపదలో ఎంత శాతాన్ని కలిగి ఉండాలి?

  1. 50% లేదా తక్కువ
  2. 30% లేదా తక్కువ
  3. 60% లేదా తక్కువ
  4. 40% లేదా తక్కువ
View Answer

Answer: 2

30% లేదా తక్కువ

Question: 12

ప్రపంచ నీటి దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి?

  1. భవిష్యత్తు కొరకు నీరు
  2. శాంతి కొరకు నీరు
  3. జీవితం కొరకు నీరు
  4. ప్రతి ఒక్కరికీ నీరు
View Answer

Answer: 2

శాంతి కొరకు నీరు

Question: 13

దిగువ ప్రకటనల ఆధారంగా, ఎంపికల్లో సరైనది ఏది ?
1. ఒప్పందానికి అనుగుణంగా గ్లోబల్ వార్మింగ్ను 1.5 సెల్సియస్ డిగ్రీలకు పరిమితం చేయడానికి, ప్రపంచం 2030 నాటికి ప్రస్తుత గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను సగానికి తగ్గించి, 2060 నాటికి వాటిని ‘నికర శూన్యము’కి తగ్గించాలి.
2. కంపెనీలు తమ ప్రస్తుత ఉద్గారాలకు క్రెడిట్లను విక్రయించడం ద్వారా వారి వాతావరణ లక్ష్యాలను
చేరుకోవచ్చు.

  1. ప్రకటనలు 1 కానీ లేదా 2 కానీ ఏవీ సరైనవి కాదు
  2. ప్రకటన 2 మాత్రమే సరైనది
  3. ప్రకటన 1 మాత్రమే సరైనది.
  4. ప్రకటనలు 1 మరియు 2 సరైనవి
View Answer

Answer: 1

ప్రకటనలు 1 కానీ లేదా 2 కానీ ఏవీ సరైనవి కాదు

Question: 14

కింది ప్రకటనలలో వాతావరణ మార్పుల సదస్సు 2024 పై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షను సంబంధించి ఏది/వి సరియైనది/సరైనవి?
A. ఇది ఐక్యరాజ్యసమితి నిర్వహించే 29వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP) సమావేశం.
B. ఈ సదస్సు 2024 ఆగస్టులో జరగనుంది.
C. ఈ సదస్సు దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరగనుంది.

  1. B మరియు C
  2. A మాత్రమే
  3. A మరియు B
  4. C మాత్రమే
View Answer

Answer: 2

A మాత్రమే

Question: 15

కింది వాటిలో ప్రపంచంలోని పర్యావరణ సమస్యలకు సంబంధించి సరికాని జత ఏది ?

  1. 1992 (రియో డి జనీరో) – పర్యావరణం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సభ
  2. 1981 (టోక్యో) – పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్
  3. 1997 (న్యూయార్క్) – పర్యావరణంపై జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
  4. 2002 (జోహన్స్ బర్గ్) – సుస్థిర అభివృద్ధిపై ప్రపంచ సదస్సు
View Answer

Answer: 2

1981 (టోక్యో) – పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్

Recent Articles