Home  »  TGPSC 2024  »  Environment-1

Environment-1 (పర్యావరణం) Previous Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింద ఇచ్చిన వాటిలో ఓజోను పొర క్షీణతకు సంబంధించి ఏ ప్రకటన/లు సరైనది/వి?
A. క్లోరోఫ్లోరో కార్బన్లు లేదా CFCs లు ఓజోను పొర క్షీణతకు ప్రధాన కారణాలు.
B. స్ట్రాటో ఆవరణలోని క్లోరోఫ్లోరో కార్బన్ల అణువులు అతినీలలోహిత కిరణాల ద్వారా విచ్చినమై క్లోరిన్ అణువులను విడుదల చేస్తాయి.
C. ద్రావణాలు, స్ప్రే ఏరోసోల్స్, రెఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మొదలైన వాటి ద్వారా క్లోరోఫ్లోరో కార్బన్లు విడుదల అవుతాయి.

  1. ప్రకటనలు A మరియు B మాత్రమే
  2. ప్రకటన B మాత్రమే
  3. ప్రకటనలు A మరియు C మాత్రమే
  4. ప్రకటనలు A, B మరియు C
View Answer

Answer: 4

ప్రకటనలు A, B మరియు C

Question: 7

భారతదేశం సంతకం చేసిన క్రింది అంతర్జాతీయ వాతావరణ మార్పు ఒప్పందాలను వాటిని స్వీకరించిన సంవత్సరం ఆధారంగా పెరుగుతున్న క్రమంలో అమర్చండి.
1. బాలి రోడ్డు పటం
2. కోపెన్ హాగన్ ఒప్పందం
3. కాంకున్ ఒప్పందాలు
4. దో గేట్వే

  1. 1, 2, 3, 4
  2. 2, 1, 3, 4
  3. 1, 2, 4, 3
  4. 1, 2, 3, 4
View Answer

Answer: 1

1, 2, 3, 4

Question: 8

కాలుష్యం యొక్క సందర్భంలో, సంక్షిప్త పదాలు మరియు వాటి విస్తరణ రూపాల యొక్క సరైన జత(ల)ను గుర్తించండి.
A. DDT – డిక్లోరో-డిఫెనిల్-ట్రైక్లోరోథేన్
B. CFCs – క్లోరోఫ్లోరో కార్బన్లు

  1. A సరైనది కాని B కాదు
  2. B సరైనది కాని A కాదు
  3. ప్రకటన A కానీ లేదా ప్రకటన B కానీ ఏదీ సరైనది కాదు
  4. A మరియు B రెండూ సరైనవి.
View Answer

Answer: 4

A మరియు B రెండూ సరైనవి.

Question: 9

కాలుష్యం గురించి కింది ప్రకటనల ఆధారంగా, ఈ ఎంపికలలో ఏది సరైనది?
1. పువ్వుల నుండి గాలిలోకి వెలువడే పుప్పొడి రేణువులు వాయు కాలుష్యానికి సహజ వనరులు.
2. వాతావరణంలో పెరుగుతున్న CO2 సముద్ర పర్యావరణ వ్యవస్థ ఉత్పాదకతను తగ్గించే అవకాశం ఉంది.

  1. ప్రకటన 1 కానీ లేదా ప్రకటన 2 కానీ ఏది సరైనది కాదు.
  2. ప్రకటన 2 మాత్రమే సరైనది
  3. ప్రకటనలు 1 మరియు 2 సరైనవి
  4. ప్రకటన 1 మాత్రమే సరైనది
View Answer

Answer: 3

ప్రకటనలు 1 మరియు 2 సరైనవి

Question: 10

కింద ఇవ్వబడిన చట్టాలను కాలక్రమానుసారంగా అమర్చండి అలాగే సరైన ఎంపికను నిర్ణయించండి.
A. మన పర్యావరణాన్ని పరిరక్షించేందుకూ, పర్యావరణ నాణ్యతనూ (గాలి, నీరు మరియు నేల), సారమును పెంచి కాపాడేందుకు భారత ప్రభుత్వం పర్యావరణ రక్షణ చట్టాన్ని ఆమోదించింది.
B. భారత దేశంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించటానికి మరియు నిరోధించటానికి వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం అమలులోకి వచ్చింది.
C. నీటి వనరులను కాపాడుకోవటం యొక్క ఆవశ్యకతను గ్రహించి భారత ప్రభుత్వం నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టాన్ని ఆమోదించింది.

  1. B, C, A
  2. C, B, A
  3. C, A, B
  4. A, C, B
View Answer

Answer: 2

C, B, A

Recent Articles