- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 6
వైజ్ఞానిక మరియు సాంకేతికత 2021 కోసం శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతిని అందుకున్న శాస్త్రవేత్తలు మరియు వారి వారి రంగాల సరైన జతను గుర్తించండి.
- డాక్టర్ దేబీప్ ముఖోపాధ్యాయ – రసాయన శాస్త్రం
- డాక్టర్ అమిత్ సింగ్ – జీవ శాస్త్రం
- డాక్టర్ కనిష్క బిస్వాస్ – ఇంజనీరింగ్ సైన్సెస్
- డాక్టర్ అనిష్ ఘోష్ – గణిత శాస్త్రం
Answer: 2 & 4
Question: 7
19 జూన్ 2024 వరకు అందించబడిన మొత్తం COVID-19 వ్యాక్సిన్ల ప్రకారం క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.
- కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు
- తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక
- కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర
- కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర
Answer: 4
కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర
Question: 8
ద్రవాభిసరణ పీడనం గురించిన క్రింది రెండు ప్రకటనలలో ఏది/వి సరైనది/సరైనవి?
ప్రకటన A: రక్త కణం లోపలి ద్రవంతో సంబంధం ఉన్న ద్రవాభిసరణ పీడనం 0.9% (ద్రవ్యరాశి/ఘన పరిమాణము) సోడియం క్లోరైడ్ ద్రావణానికి సమానం, దీనిని సాధారణ ఉప్పు ద్రావణం అని పిలుస్తారు.
ప్రకటన B: మనం 0.9% (ద్రవ్యరాశి/ఘన పరిమాణము) కంటే ఎక్కువ సోడియం క్లోరైడ్ ఉన్న ద్రావణంలో ఘటాలను ఉంచినట్లయితే, ఆ ఘటాల నుండి నీరు వెడలి అవి సంకోచం చెందుతాయి. ఇటువంటి ద్రావణాన్ని హైపోటోనిక్ అంటారు
- B మాత్రమే
- A మరియు B రెండూ
- A లేదా B రెండూ కాదు
- A మాత్రమే
Answer: 4
A మాత్రమే
Question: 9
జూన్ 2023 వరకు భారతదేశం నుండి అందుకున్న COVID-19 వ్యాక్సిన్ పరిమాణం ప్రకారం క్రింది
దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి.
- మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక
- మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్
- బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, నేపాల్
- బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, శ్రీలంక
Answer: 4
బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, శ్రీలంక
Question: 10
ఇస్రో ప్రయోగించిన క్రింది ఉపగ్రహాలను వాటి ప్రయోగ తేదీ ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి.
- చంద్రయాన్-3, ఆదిత్య- L1, RISAT-2BR1, CARTOSAT-2B
- RISAT-2BR1, చంద్రయాన్-3, ఆదిత్య- L1, కార్టోశాట్-2B
- RISAT-2BR1, కార్టోశాట్-2B, చంద్రయాన్-3, ఆదిత్య- L1
- ఆదిత్య- L1, చంద్రయాన్-3, RISAT-2BR1, కార్టోశాట్-2B
Answer: 4
ఆదిత్య- L1, చంద్రయాన్-3, RISAT-2BR1, కార్టోశాట్-2B