Home  »  TGPSC 2024  »  General Science – Science and Technology-6

General Science – Science and Technology-6 Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

దిగువ ప్రకటనలకు సంబంధించి, ఇవ్వబడ్డ ఎంపికల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

ప్రకటన I: డెంగ్యూ జ్వరం అనేది దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి
ప్రకటన II: డెంగ్యూ జ్వరానికి ఇప్పటికీ టీకా లేదు

  1. ప్రకటన I అసత్యం కానీ ప్రకటన II సత్యం
  2. ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం
  3. ప్రకటనలు I మరియు II రెండూ అసత్యం
  4. ప్రకటనలు I మరియు II రెండూ సత్యం
View Answer

Answer: 2

ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం

Question: 7

ప్రారంభ సంవత్సరానికి సంబంధించి కింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి.
A. ఫ్లోరోసిస్ నివారణ మరియు నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం
B. నేషనల్ న్యూట్రిషనల్ అనీమియా ప్రొఫిలాక్సిస్ ప్రోగ్రామ్
C. జాతీయ అయోడిన్ లోపం రుగ్మతల నియంత్రణ కార్యక్రమం
D. శిశువులు మరియు చిన్న పిల్లల ఆహారం కోసం మా(MAA) కార్యక్రమం

  1. A, C, B, D
  2. C, B, A, D
  3. B, A, D, C
  4. B, C, A, D
View Answer

Answer: 4

B, C, A, D

Question: 8

ఇచ్చిన ప్రకటనలను చదివి, అత్యంత సముచితమైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటనలు:
I. త్రాగే నీటిలో అధిక నైట్రేట్ ‘బ్లూ బేబీ’ సిండ్రోమ్కు కారణం కావచ్చు.
II. బాక్టీరియా యొక్క అధిక జనాభా నీటిలో ఉన్న సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి, తద్వారా కరిగిన ఆక్సిజన్ (DO)ని పెంచుతుంది.

  1. ప్రకటన I మరియు ప్రకటన II రెండూ సత్యం
  2. ప్రకటన I అసత్యం, కాని ప్రకటన II సత్యం
  3. ప్రకటన I సత్యం, కాని ప్రకటన II అసత్యం
  4. ప్రకటన I మరియు ప్రకటన II రెండూ అసత్యం
View Answer

Answer: 3

ప్రకటన I సత్యం, కాని ప్రకటన II అసత్యం

Question: 9

కింది ప్రకటనలలో సంక్రమిత వ్యాధులకు సంబంధించి ఏది/వి సరైనవి?
A) సంక్రమిత వ్యాధులు ఒక వ్యక్తి నుండి మరొకరికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపించే ఇన్ఫెక్షియస్ ఏజెంట్లు లేదా వ్యాధికారక కారకాల వల్ల కలిగే అనారోగ్యాలు.
B) నిర్దిష్ట వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని అందించడం ద్వారా అంటువ్యాధుల ప్రసారాన్ని నిరోధించడానికి టీకా అనేది సమర్థవంతమైన వ్యూహం.

  1. B మాత్రమే
  2. A కానీ లేదా B కానీ ఏది కాదు
  3. A మరియు B రెండూ
  4. A మాత్రమే
View Answer

Answer: 3

A మరియు B రెండూ

Question: 10

ఇస్రో (ISRO) యొక్క స్క్రామ్ జెట్  ఇంజిన్ యొక్క మొదటి ప్రయోగాత్మక మిషను ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ ను  అమలు చేయడానికి విజయవంతంగా నిర్వహించబడిన సంవత్సరం ఏది?

  1. 2021
  2. 2014
  3. 2019
  4. 2016
View Answer

Answer: 4

2016

Recent Articles