Home  »  TGPSC 2024  »  General Science – Science and Technology-7

General Science – Science and Technology-7 Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

దిగువ ఇచ్చిన ప్రకటనకు సంబంధించి, సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన I: భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట పూర్తిగా సోవియట్ యూనియన్లో
రూపొందించబడింది.
ప్రకటన II: దీనిని ఇస్రో (ISRO) ప్రయోగించింది.

  1. I మరియు II రెండు ప్రకటనలు అసత్యం.
  2. ప్రకటన I అసత్యం కానీ ప్రకటన II సత్యం.
  3. ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం.
  4. I మరియు II రెండు ప్రకటనలు సత్యం.
View Answer

Answer: 1

I మరియు II రెండు ప్రకటనలు అసత్యం.

Question: 12

ధ్వని కాలుష్య నివారణ మరియు నియంత్రణను దీని ద్వారా చేయవచ్చు:
A. గోడల్లో సౌండ్ ప్రూఫ్ క్యాబిన్ లు మరియు ధ్వనిని గ్రహించే మెటీరియల్స్ ఉపయోగించడం
B. వ్యర్థాలను కాల్చడంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయడం, పాటించని వారికి భారీ జరిమానాలు
విధించడం
C. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం
D. వృక్షసంపదతో కూడిన హరిత తోరణాన్ని తయారు చేయడం

  1. A మరియు C
  2. A, C మరియు D
  3. A మరియు D
  4. A, B మరియు D
View Answer

Answer: 3

A మరియు D

Question: 13

వ్యాధికారక వ్యాధుల ప్రసారానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణనలోకి తీసుకొని సరైన ఎంపికను ఎంచుకోండిః
A. ప్రత్యక్ష ప్రసారంలో సంక్రమణ కారకాలు వ్యక్తి నుండి వ్యక్తికి ప్రత్యక్షంగా వ్యాప్తి చెందుతాయి, ఉదాహరణకు, భౌతిక సంపర్కం (Physical Contact) ద్వారా.
B. సిఫిలిస్ అనేది లైంగిక సంక్రమణ వ్యాధికి ఒక ఉదాహరణ.

  1. B సరైనది కానీ A సరైనది కాదు
  2. A సరైనది కానీ B సరైనది కాదు.
  3. A మరియు B రెండూ సరైనవి
  4. A లేదా B రెండూ సరైనవి కావు
View Answer

Answer: 3

A మరియు B రెండూ సరైనవి

Question: 14

దేశంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కార్యక్రమమును అమలు చేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE)కి చెందిన ఏ PSUతో NPCIL ఈక్విటీ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది?

  1. UCIL
  2. IREL
  3. ECIL
  4. BHAVINI
View Answer

Answer: 4

BHAVINI

Question: 15

2022లో ఉష్ణగతికశాస్త్ర మరియు క్వాంటం సమాచార సిద్ధాంత (QIT) నియమాల మధ్య సంబంధాన్ని అన్వేషించే కొత్త సైద్ధాంతిక భావనను ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు?

  1. ఎస్.ఎన్. బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్
  2. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్
  3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
  4. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
View Answer

Answer: 1

ఎస్.ఎన్. బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్

Recent Articles