Home  »  TGPSC 2024  »  General Science – Science and Technology-8

General Science – Science and Technology-8 Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

యంగ్ గుణకం ఏ రకమైన ప్రతిబలానికి లోనైన పదార్థం యొక్క స్టిఫెనెస్(పటుత్వాన్ని) కొలుస్తుంది?

  1. హైడ్రోస్టాటిక్ ప్రతిబలం
  2. విమోటన ప్రతిబలం
  3. తనన ప్రతిబలం
  4. టార్షనల్ ప్రతిబలం
View Answer

Answer: 3

తనన ప్రతిబలం

Question: 7

2018 లో భారతదేశం నుండి ప్రయోగించబడిన అత్యంత బరువైన ఉపగ్రహం ‘GSAT-29’ యొక్క ద్రవ్యరాశి ఎంత?

  1. 1152 kg
  2. 3423 kg
  3. 5620 kg
  4. 2050 kg
View Answer

Answer: 2

3423 kg

Question: 8

ఏ సంవత్సరంలో భద్రతపై క్యాబినెట్ కమిటీ (CCS) భారతదేశం తన అణు సిద్ధాంతాన్ని అమలు చేయడంలో పురోగతిని సమీక్షించింది?

  1. 2006
  2. 2003
  3. 2000
  4. 2009
View Answer

Answer: 2

2003

Question: 9

ఔషధాల యొక్క సరైన జతలు మరియు వాటి సంబంధిత ఉపయోగాలను గుర్తించండి.
1. అనాల్జెసిక్ డ్రగ్ – నొప్పి నియంత్రణకు ఔషధం.
2. యాంటిపైరెటిక్ డ్రగ్ – జ్వర నియంత్రణకు ఔషధం.
3. ప్రోకినెటిక్ ఏజెంట్లు- గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ స్థితికి మరియు గ్యాస్ట్రిక్ విడుదల ఆలస్యమయ్యే స్థితికి చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు.
4. యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ (ఎసిఇఐ)- రక్తపోటును అధికం చేసే పదార్ధాన్ని ఉత్పత్తి చేసే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమును నిరోధించే అధిక రక్తపోటు చికిత్సకు మందులు

  1. 4, 2, 1
  2. 1, 3, 4
  3. 1, 2, 3, 4
  4. 3, 2, 1
View Answer

Answer: 3

1, 2, 3, 4

Question: 10

దిగువ ప్రకటనలకు సంబంధించి, ఇవ్వబడ్డ ఎంపికల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ప్రకటన I: ఎయిడ్స్ (AIDS) అనేది లైంగికంగా సంక్రమించే వ్యాధి.
ప్రకటన II: ఎయిడ్స్ (AIDS) ఒక భాగస్వామి నుండి మరొక భాగస్వామికి లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది.

  1. ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం
  2. ప్రకటన I అసత్యం కానీ ప్రకటన II సత్యం
  3. ప్రకటనలు I మరియు II రెండూ సత్యం
  4. ప్రకటనలు I మరియు II రెండూ అసత్యం
View Answer

Answer: 1

ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం

Recent Articles