Home  »  TGPSC 2024  »  General Science – Science and Technology-8

General Science – Science and Technology-8 Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఇచ్చిన రెండు ప్రకటనలను చదివి, సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన I: భారతదేశంలో, హోమీ జె భాభా మార్గదర్శకత్వంలో 1940ల చివరలో అణు కార్యక్రమం ప్రారంభించబడింది.
ప్రకటన II: భారతదేశం 1995లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నిరవధికంగా పొడిగించడాన్ని వ్యతిరేకించింది మరియు సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందం (CTBT)పై సంతకం చేయడానికి కూడా
నిరాకరించింది

  1. ప్రకటన I సత్యం, కానీ ప్రకటన II అసత్యం
  2. ప్రకటన I అసత్యం, కానీ ప్రకటన II సత్యం
  3. ప్రకటనలు I మరియు II రెండూ సత్యం
  4. ప్రకటనలు I మరియు II రెండూ అసత్యం
View Answer

Answer: 3

ప్రకటనలు I మరియు II రెండూ సత్యం

Question: 12

2018లో తొలి నిరోధక గస్తీని పూర్తి చేసిన భారతదేశపు మొట్టమొదటి అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి పేరు ఏమిటి?

  1. INS వేల
  2. INS కలవరి
  3. INS సింధుఘోష్
  4. INS అరిహంత్
View Answer

Answer: 4

INS అరిహంత్

Question: 13

కింది ప్రకటనలలో కృత్రిమ మేధస్సు (Al)కి సంబంధించి ఏది/వి సరైనవి?
A) కృత్రిమ మేధస్సు వ్యవస్థలు ఎటువంటి మానవ ఇన్పుట్ లేదా డేటా లేకుండా స్వతంత్రంగా కొత్త మరియు సృజనాత్మక ఆలోచనలను రూపొందించగలవు.
B) కృత్రిమ మేధస్సు అనేది మానవుల సహజ మేధస్సును యంత్రాలు అనుకరించేలా చేయడానికి ప్రయత్నించడం ద్వారా అవి మేధస్సుతో ప్రవర్తించేలా చేస్తుంది.

  1. A మరియు B రెండు
  2. A కానీ లేదా B కానీ ఏది కాదు
  3. B మాత్రమే
  4. A మాత్రమే
View Answer

Answer: 3

B మాత్రమే

Question: 14

ఏప్రిల్ 2024 నాటికి, భారతదేశంలో 22 ఆపరేటింగ్ న్యూక్లియర్ రియాక్టర్లు ఎంత స్థాపిత సామర్థ్యంతో
ఉన్నాయి ?

  1. 5350 MWe
  2. 7280 MWe
  3. 6010 MWe
  4. 6780 MWe
View Answer

Answer: 4

6780 MWe

Question: 15

ఇచ్చిన రెండు ప్రకటనలను చదివి, సరైన ఎంపికను ఎంచుకోండి
ప్రకటన I: ఒక తరంగం సాంద్రతర యానకం లోనికి వక్రీభవనం చెందినప్పుడు, దాని ప్రసరణ వేగం తగ్గుతుంది.
ప్రకటన II: ఒక తరంగం సాంద్రతర యానకం లోనికి వక్రీభవనం చెందినప్పుడు, ప్రసరణ పౌనఃపున్యం
పెరుగుతుంది.

  1. ప్రకటనలు I మరియు II సత్యం
  2. ప్రకటనలు I మరియు II అసత్యం
  3. ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం
  4. ప్రకటన I అసత్యం కానీ ప్రకటన II సత్యం
View Answer

Answer: 3

ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం

Recent Articles