Home  »  TGPSC 2024  »  General Science – Science and Technology-5

General Science – Science and Technology-5 Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి:
A. ఆగ్మెంటెడ్ రియాలిటీ డిజిటల్ సమాచారాన్ని వాస్తవ ప్రపంచంలోకి అతివ్యాప్తి
చేస్తుంది, మరియు పర్యావరణంపై వినియోగదారుని యొక్క అవగాహనను పెంచుతుంది.
B. అన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ వినియోగాలు సరిగ్గా పనిచేయడానికి తప్పనిసరిగా మౌస్ మరియు కీబోర్డ్ ఉపయోగించడం అవసరం.

  1. A మరియు B రెండూ సరైనవి.
  2. B సరైనది కాని A కాదు.
  3. A మరియు B రెండూ సరైనవికావు
  4. A సరైనది కాని B కాదు.
View Answer

Answer: 4

A సరైనది కాని B కాదు.

Question: 7

2021లో హర్యానాలోని DBT- నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో అభివృద్ధి చేయబడిన ప్రపంచంలోని తొలి మల్టీమోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ డేటా మరియు అనలిటిక్స్ పేరు ఏమిటి?

  1. ఆయుష్మాన్ (AYUSHMAAN)
  2. సంకల్ప్ (SANKALP)
  3. మేధా (MEDHA)
  4. స్వదేశ్ (SWADESH)
View Answer

Answer: 4

స్వదేశ్ (SWADESH)

Question: 8

భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఏ ‘సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి’, భూమి, సముద్రం లేదా గాలి ఈ మూడింటిలో నుంచి వుపయోగించవచ్చు?

  1. అపాచీ
  2. బ్లాక్ షాహీన్
  3. బ్రహ్మోస్
  4. నిర్భయ్
View Answer

Answer: 3

బ్రహె్మూస్

Question: 9

కింది రెండు ప్రకటనలను చూడండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన I: చికెన్ గున్యా  వైరస్ వల్ల మశూచి వస్తుంది మరియు ఇధి ఒకవ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.
ప్రకటన II: మశూచికి ఉపయోగించే వ్యాక్సిన్ వ్యాక్సినియా అనే వైరస్ నుండి తయారు చేయబడింది, ఇది మశూచికి సమానమైన పాక్స్ వైరస్, కానీ తక్కువ హానికరమైనది.

  1. ప్రకటన I మరియు ప్రకటన II రెండూ అసత్యం.
  2. ప్రకటన I మరియు ప్రకటన II రెండూ సత్యం.
  3. ప్రకటన I అసత్యం కానీ ప్రకటన II సత్యం.
  4. ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం .
View Answer

Answer: 3

ప్రకటన I అసత్యం కానీ ప్రకటన II సత్యం.

Question: 10

భారత ప్రభుత్వం యొక్క నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం, టీకాలు మరియు అవి నిర్వహించబడే వయస్సును కింద ఇచ్చిన జతలలో సరైనది గుర్తించండి.
A. బాసిల్లస్ కాల్మెట్-గ్యురిన్ (BCG) – పుట్టినప్పుడు
B. MR (తట్టు, రుబెల్లా) – 6 వారాలప్పుడు.

  1. కేవలం A
  2. A మరియు B రెండూ
  3. A మరియు B రెండూ కాదు
  4. కేవలం B
View Answer

Answer: 1

కేవలం A

Recent Articles