Home  »  TGPSC 2024  »  General Science – Science and Technology-5

General Science – Science and Technology-5 Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది ప్రకటనలలో ఏది సరైనది కాదు ?

  1. అన్ని విటమిన్లు మన శరీరంలో సంశ్లేషణ చేయబడతాయి
  2. చక్కెర మన శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది
  3. శక్తి యొక్క ప్రధాన వనరు పిండిపదార్ధాలు
  4. భవిష్యత్తులో ఉపయోగం కోసం కొవ్వులు మన శరీరంలో నిల్వ చేయబడతాయి
View Answer

Answer: 1

అన్ని విటమిన్లు మన శరీరంలో సంశ్లేషణ చేయబడతాయి

Question: 12

ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి, సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన I: అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంధి ద్వారా సంశ్లేషణ చేయబడిన థైరాయిడ్ హార్మోన్ అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది
ప్రకటన II: పెద్దవారిలో అయోడిన్ లోపం యొక్క అత్యంత సాధారణ లక్షణం గాయిటర్.

  1. ప్రకటన I సత్యం, కానీ ప్రకటన ॥ అసత్యం.
  2. ప్రకటన I అసత్యం, కానీ ప్రకటన II సత్యం.
  3. I మరియు II రెండు ప్రకటనలు అసత్యం.
  4. I మరియు 1॥ రెండు ప్రకటనలు సత్యం.
View Answer

Answer: 2

ప్రకటన I అసత్యం, కానీ ప్రకటన II సత్యం.

Question: 13

దేశీయంగా అభివృద్ధి చేసిన భారతీయ జెట్ ఇంజిన్ ‘కావేరీ’ గురించి సరైన ప్రకటనను ఎంచుకోండి.

  1. ఇది 100 KN ఒత్తిడి ఉత్పత్తి చేస్తుందని అంచనా.
  2. ఇది 50 kN ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుందని అంచనా.
  3. ఇది 80 KN ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుందని అంచనా.
  4. ఇది 80 N ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుందని అంచనా.
View Answer

Answer: 3

ఇది 80 KN ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుందని అంచనా.

Question: 14

ఇంటర్నెట్ అభివృద్ధికి సంబంధించి కింది వాటిని సరైన కాలక్రమానుసారంగా అమర్చండి.
A. వరల్డ్ వైడ్ వెబ్ యొక్క ప్రారంభం
B. గూగుల్ సెర్చ్ ఇంజన్ అభివృద్ధి చేయబడింది
C. వర్డ్ ప్రెస్ ప్రారంభించబడింది
D. ARPANET TCP/IPకి మారుతుంది

  1. D, A, B, C
  2. C, A, B, D
  3. C, B, A, D
  4. A, C, B, D
View Answer

Answer: 1

D, A, B, C

Question: 15

కింది ప్రకటనలలో అణుకేంద్రక సాంకేతికతకి సంబంధించి ఏది/వి సరైనవి?
A) అణుకేంద్రక సాంకేతికత అనేది అణు విద్యుత్ ఉత్పత్తి, అణుకేంద్రక వైద్యం, రేడియేషన్ థెరపీ మరియు అణుకేంద్రక ఆయుధాల అభివృద్ధితో సహా విస్తృత శ్రేణి అనువర్తనాలను కలిగి ఉంది.
B) అణు రియాక్టర్లు అణుకేంద్రక సాంకేతికతలో అణుకేంద్రక చర్యలను ప్రారంభించడానికి మరియు నియంత్రించడానికి ఉపయోగించే పరికరాలు, ఇవి విద్యుత్తుగా మార్చగల ఉష్ణ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

  1. A కానీ లేదా B కానీ ఏది కాదు
  2. B మాత్రమే
  3. A మాత్రమే
  4. A మరియు B రెండు
View Answer

Answer: 4

A మరియు B రెండు

Recent Articles