Home  »  TGPSC 2024  »  General Science – Science and Technology-2

General Science – Science and Technology-2 Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది విటమిన్ లోపాలను వాటితో అనుబంధించబడిన ఆరోగ్య సమస్యలతో జత చేయండి :

విటమిన్ లోపం

A. విటమిన్ ఎ

B. విటమిన్ బి1

C. విటమిన్ డి

D. విటమిన్ సి

ఆరోగ్య సమస్య

I. బెరిబెరి
II. రేచీకటి
III. స్కర్వీ
IV. రికెట్స్ (వంకర కాళ్ళ వ్యాధి)

సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A-II; B-I; C-III; D-IV
  2. A-I; B-III; C-II; D-IV
  3. A-II; B-I; C-IV; D-III
  4. A-III; B-II; C-I; D-IV
View Answer

Answer: 3

A-II; B-I; C-IV; D-III

Question: 12

ఈ క్రింది వ్యాఖ్యాలలో సరైన సమాధానం గుర్తించండి :
A. మొదటి పోక్రాన్ ప్రయోగాన్ని ఒక ప్రశాంత న్యూక్లీయర్ పేలుడుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్ణించింది.
B. ఈ న్యూక్లియర్ పరీక్ష యొక్క సాంకేతిక నామము ‘స్మైయిలింగ్ బుద్ధా’.
సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కాదు
View Answer

Answer: 3

A మరియు B రెండూ

Question: 13

క్రింది వ్యాధులను వాటి వ్యాపించు రకముతో సరిపోల్చండి :
వ్యాధి

A. కలరా

B. ఫైలేరియా

C. క్షయవ్యాధి

వ్యాపించు రకం

I. గాలి-ద్వారా
II. ఆహారం-ద్వారా
III. చిత్తడినేలల- దుర్వాసన ద్వారా
IV. నీటి-ద్వారా

సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A-IV; B-I; C-III
  2. A-IV; B-III; C-I
  3. A-II; B-IV; C-I
  4. A-II; B-IV; C-III
View Answer

Answer: 2

A-IV; B-III; C-I

Question: 14

ఇస్రో రాకెట్ ల క్రమం, వాటి మూల్య భారం ఆధారంగా (తక్కువ నుండి ఎక్కువ) వరకు అమర్చుము :

I. ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-3)
II. జియోసింక్రోనస్ ఉపగ్రహ ప్రయోగ వాహనం (GSLV)
III. పోలార్ ఉపగ్రహ ప్రయోగ వాహనం (PSLV-XL)
IV. ఆగ్ మెంటెడ్ ఉపగ్రహ ప్రయోగ వాహనం (ASLV)

సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. I, IV, III, II
  2. I, III, IV, II
  3. I, II, III, IV
  4. I, III, II, IV
View Answer

Answer: 1

I, IV, III, II

Question: 15

ఈ క్రింది నోబెల్ గ్రహీతల పేర్లను వారు బహుమతులు స్వీకరించిన కాలక్రమానుసారంగా అమర్చండి :

A. వెంకట్రామన్ రామక్రిష్ణన్

B. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్

C. సి.వి. రామన్

D. హర్ గోబింద్ ఖొరానా

సరైన క్రమాన్ని ఎంచుకొనుము:

  1. C, D, B, A
  2. A, B, D, C
  3. C, B, A, D
  4. A, C, D, B
View Answer

Answer: 1

C, D, B, A

Recent Articles