- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 6
కింది వాటిలో 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017) సామాజిక రంగాలు, సంపుటి (Volume) III ప్రకారం, భారత ప్రభుత్వం ప్రారంభించిన మహిళా సమాఖ్య (MS) కార్యక్రమానికి సంబంధించి సరైనది ఏది?
1) ఇది 1998-99లో ప్రారంభించబడింది.
2) ఇది దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 105 జిల్లాలు, 495 బ్లాకులలో అమలు చేయబడింది.
3) పదకొండవ ప్రణాళిక ముగిసే సమయానికి, సుమారు 10.5 లక్షల మంది మహిళలు ఈ కార్యక్రమంలో వున్నారు.
4) మహిళా సమాఖ్య (MS) కార్యక్రమం, గ్రామీణ పేద మరియు అణగారిన మహిళలపై దృష్టి పెట్టింది.
- 2, 3 మరియు 4
- 1 మరియు 2 మాత్రమే
- 1, 2 మరియు 3
- 1 మాత్రమే
Answer: 1
2, 3 మరియు 4
Question: 7
పప్పుధాన్యాల అభివృద్ధి డైరెక్టరేట్ ప్రకారం, 2050 నాటికి భారతదేశం యొక్క డిమాండును తీర్చడానికి పప్పుధాన్యాల ఉత్పత్తికి అవసరమైన వార్షిక వృద్ధి రేటు ఎంత?
- 2.20%
- 1.50%
- 1.23%
- 3.81%
Answer: 1
2.20%
Question: 8
కింది వాటిలో ‘సుస్థిర మానవ అభివృద్ధి’ అనే భావన దేనిని అనుసంధానిస్తుంది?
- అంటే ప్రస్తుత తరాల వారు తమ అవసరాలను తీర్చుకోవాలంటే భవిష్యత్ తరాల వారు తమ అవసరాలను తీర్చుకోవాల్సిన అవసరతతో రాజీ పడటం అని అర్ధం ఉంది.
- ఆర్థిక సుస్థిరత, సామాజిక సుస్థిరత మరియు పర్యావరణ సుస్థిరత
- ఇది భారతదేశం లోని గ్రామాలు, పట్టణాలను మెరుగుపరచడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది.
- సుస్థిర అభివృద్ధి సూత్రాన్ని అమెరికా ప్రభుత్వం మాత్రమే స్వీకరించింది.
Answer: 2
ఆర్థిక సుస్థిరత, సామాజిక సుస్థిరత మరియు పర్యావరణ సుస్థిరత
Question: 9
1991 పారిశ్రామిక విధాన సంస్కరణల సమయంలో_____________ పరిశ్రమలు మినహా చాలా పరిశ్రమలకు పారిశ్రామిక లైసెన్స్ ను రద్దు చేశారు.
- ఆహర ప్రాసెసింగ్
- ఇనుము
- ఉక్కు
- పొగాకు సిగరెట్ల
Answer: 4
పొగాకు సిగరెట్ల
Question: 10
భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2022-23 వార్షిక నివేదిక ప్రకారం, ప్రపంచ పప్పుధాన్యాల ఉత్పత్తి ప్రాంతం యొక్క విస్తీర్ణం మరియు ఉత్పత్తి పరంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
- విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది
- విస్తీర్ణంలో 1వ స్థానం, ఉత్పత్తిలో 2వ స్థానం
- విస్తీర్ణంలో 2వ స్థానం, ఉత్పత్తిలో 1వ స్థానం
- విస్తీర్ణంలో 3వ స్థానం, ఉత్పత్తిలో 1వ స్థానం
Answer: 1
విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది