Home  »  TGPSC 2024  »  Indian Economy-4

Indian Economy (ఇండియన్ ఎకానమీ)-4 Previous Questions and Answers in Telugu

These Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిలో ప్రత్యేకంగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని మరియు అన్ని వయసుల వారందరిలో ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడంపై దృష్టిని సారించే సుస్థిర అభివృద్ధి లక్ష్యం (SDG) ఏది?

  1. SDG 5
  2. SDG 3
  3. SDG 2
  4. SDG 4
View Answer

Answer: 2

SDG 3

Question: 12

షాపూర్ కాటన్ మిల్లును అహ్మదాబాద్ లో ఎప్పుడు స్థాపించారు?

  1. 1879
  2. 1871
  3. 1861
  4. 1869
View Answer

Answer: 3

1861

Question: 13

భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళికలో రూపొందించబడిన ప్రధాన విధానాలు కానివి ఏవి?
1. జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT)
2. జాతీయ గంగా నది పరీవాహక ప్రాంత ప్రాధికారణ సంస్థ (NGRBA)
3. వర్షాధార ప్రాంతాలకు జాతీయ పరీవాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు (NWDPRA)
4. ప్రత్యేక వరి ఉత్పాదక కార్యక్రమము (SRPP)

  1. 1 మరియు 4 మాత్రమే
  2. 3 మరియు 4 మాత్రమే
  3. 2 మరియు 3 మాత్రమే
  4. 1 మరియు 2 మాత్రమే
View Answer

Answer: 2

3 మరియు 4 మాత్రమే

Question: 14

కింది PSUలలో ఏది మినీరత్నగా వర్గీకరించబడింది?

  1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
  2. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
  3. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
  4. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్
View Answer

Answer: 3

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్

Question: 15

కింది వాటిలో 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017) సామాజిక రంగాలు, సంపుటి (volume) III ప్రకారం, ముంబైలోని ముంబై మునిసిపల్ అధికారులు చేపట్టిన స్కూల్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ను ఖచ్చితంగా వివరించునది ఏది ?
1) ఈ కార్యక్రమం ముంబై పరిసర గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను లక్ష్యంగా చేసుకుంది.
2) ఇది ప్రధానంగా ముంబైలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధ్యయన ఫలితాలను మెరుగుపరచడంపై దృష్టి
సారించింది.
3) ఈ కార్యక్రమంలో, పాఠశాల మరియు పిల్లల పురోగతిని క్రమబద్ధంగా ట్రాక్ చేయడం జరిగింది.
4) ఈ కార్యక్రమం అమలుపరచడానికి, ప్రత్యేకంగా ప్రభుత్వ నిధులపై ఆధారపడింది.

  1. 1 మాత్రమే
  2. 3 మరియు 4
  3. 1 మరియు 2
  4. 3 మాత్రమే
View Answer

Answer: 4

3 మాత్రమే

Recent Articles