Home  »  TGPSC 2024  »  Indian Economy-2

Indian Economy (ఇండియన్ ఎకానమీ)-2 Previous Questions and Answers in Telugu

These Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

వ్యవసాయ లెక్కలలో, వాడుకలో ఉన్న భూకమతాలు ఐదు పరిమాణ తరగతులుగా వర్గీకరించబడ్డాయి. ఉపాంత భూస్వామ్య తరగతి కింద పరిమాణం ఎంత?

  1. హెక్టార్ల కంటే ఎక్కువ
  2. 1 నుండి 2 హెక్టార్లు
  3. 1 హెక్టారు కంటే తక్కువ
  4. 2 నుండి 4 హెక్టార్ల
View Answer

Answer: 3

1 హెక్టారు కంటే తక్కువ

Question: 12

2020 మత్స్య గణాంకాల ప్రకారం, మత్స్య శాఖ, భారత ప్రభుత్వం, 2019-20లో తెలంగాణ లోతట్టు చేపల ఉత్పత్తి ఎంత?

  1. నాలుగు లక్షల టన్నులు
  2. రెండు లక్షల టన్నులు
  3. మూడు లక్షల టన్నులు
  4. లక్ష టన్నులు
View Answer

Answer: 3

మూడు లక్షల టన్నులు

Question: 13

కింది ప్రకటనలలో భారత ఆర్థిక ప్రణాళిక యొక్క భాగాలకు సంబంధించి ఏది/వి సరైనవి?
A. రెండవ పంచవర్ష ప్రణాళికలో సముదాయ అభివృద్ధి కార్యక్రమము అనేది ప్రారంభించబడింది.
B. ఐదవ పంచవర్ష ప్రణాళికలో గరీబీ హటావో అనే కార్యక్రమం ప్రారంభించబడింది.
C. MGNREGA మరియు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అనేవి పదకొండవ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడ్డాయి.

  1. A మరియు C మాత్రమే
  2. A మరియు B మాత్రమే
  3. A, B మరియు C
  4. B మాత్రమే
View Answer

Answer: 4

B మాత్రమే

Question: 14

పి. సేన్ గూప్తా జి. సదస్యూక్ లు 1968లో భారతదేశాన్ని ఎన్ని సూక్ష్మ వ్యవసాయ క్షేత్రాలుగా విభజించారు?

  1. 58
  2. 68
  3. 60
  4. 65
View Answer

Answer: 3

60

Question: 15

భారతదేశం యొక్క SARFAESI చట్టం 2002 ఆర్థిక వ్యవస్థలోని కింది ఏ రంగాలకు సంబంధించినది?

  1. రైల్వేలు
  2. బ్యాంకింగ్
  3. భీమా
  4. షిప్పింగ్
View Answer

Answer: 2

బ్యాంకింగ్

Recent Articles