Home  »  TGPSC 2024  »  Indian Economy-5

Indian Economy (ఇండియన్ ఎకానమీ)-5 Previous Questions and Answers in Telugu

These Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిలో ప్రసూతి మరణాల నిష్పత్తి (MMR) కు సంబంధించి ఏది/వి సత్యం?
1) 1,00,000 జనాభాకు సజీవ జననాల సంఖ్య
2) 1,00,000 సజీవ జననాలలో ప్రసూతి కారణాల వల్ల మరణిస్తున్న పునరుత్పత్తి వయస్సు (15-49 సంవత్సరాలు) గల స్త్రీల సంఖ్య
3) 1,00,000 సజీవ జననాలలో ప్రసూతి కారణాల వల్ల మరణిస్తున్న పునరుత్పత్తి వయస్సు (49 సంవత్సరాలు) గల స్త్రీల సంఖ్య
4) 1,00,000 సజీవ జననాలలో ప్రసూతి కారణాల వల్ల మరణిస్తున్న పునరుత్పత్తి వయస్సు (<19 సంవత్సరాలు) గలస్త్రీల సంఖ్య

  1. 2 మాత్రమే
  2. 3 మరియు 4
  3. 2 మరియు 3
  4. 1 మాత్రమే
View Answer

Answer: 1

2 మాత్రమే

Question: 12

కింది ప్రకటనలలో భారతదేశంలోని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (FIPB)కి సంబంధించి సరికానిది/వి ఏది/వి?
1. 1990ల ప్రారంభంలో ఆర్థిక సరళీకరణ డ్రైవ్ నేపథ్యంలో ఇది మొదట ప్రధానమంత్రి కార్యాలయం (PMO) క్రింద ఏర్పాటు చేయబడింది.
2. 30.01.2003 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనల ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ FIPB ను ఆర్థిక వ్యవహారాల శాఖకు బదిలీ చేసింది.
3. భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ కార్యదర్శి ఈ బోర్డుకు శాశ్వత ఛైర్మన్ గా వుంటారు.

  1. 1 మాత్రమే
  2. 3 మాత్రమే
  3. 1 మరియు 2
  4. 2 మరియు 3
View Answer

Answer: 2

3 మాత్రమే

Question: 13

కింది వాటిలో 2021 లో ప్రాథమిక రంగంలో అత్యధికంగా ఉపాధిని కల్పించినది ఏది?

  1. చేపల వేట
  2. గనుల తవ్వకం
  3. వ్యవసాయం
  4. అడవుల పెంపకం మరియు దుంగలు నరకడం
View Answer

Answer: 3

వ్యవసాయం

Question: 14

కింది వాటిలో మానవ అభివృద్ధి సూచీ (HDI)ని ఖచ్చితంగా వివరించే ప్రకటన ఏది?
A) HDI దేశంలో ఆర్థిక వృద్ధిని మాత్రమే కొలుస్తుంది.
B) ఆయుర్దాయం, విద్య మరియు తలసరి ఆదాయం వంటి అంశాలను HDI పరిగణనలోకి తీసుకుంటుంది.

  1. A లేదా B రెండూ కాదు
  2. B మాత్రమే
  3. A మాత్రమే
  4. A మరియు B రెండూ
View Answer

Answer: 2

B మాత్రమే

Question: 15

జూలై 1991లో ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం, ప్రభుత్వ రంగానికి రిజర్వు చేయబడిన పరిశ్రమల సంఖ్య 17 ______ నుండి కు తగ్గించబడింది.

  1. 8
  2. 7
  3. 12
  4. 10
View Answer

Answer: 1

8

Recent Articles