Home  »  TGPSC 2024  »  Indian Economy-7

Indian Economy (ఇండియన్ ఎకానమీ)-7 Previous Questions and Answers in Telugu

These Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 2022-23 వార్షిక నివేదిక ప్రకారం, వ్యవసాయ సంవత్సరం (AY) 2023 లో చెరకు ఉత్పత్తి ఎంత?

  1. 394.2 మిలియన్ టన్నులు
  2. 494.2 మిలియన్ టన్నులు
  3. 294.2 మిలియన్ టన్నులు
  4. 194.2 మిలియన్ టన్నులు
View Answer

Answer: 2

494.2 మిలియన్ టన్నులు

Question: 7

12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017) సంపుటి (Volume)1 ప్రకారం, కింది వాటిలో భారతదేశంలో ప్రణాళిక సంఘం ప్రతిపాదించిన పర్యావరణ పనితీరు సూచిక (EPI) యొక్క లక్ష్యం కానిది ఏది?
1) కాలుష్య నివారణ
2) సహజ వనరుల పరిరక్షణ
3) వ్యవసాయ ఉత్పాదకత పెంపుదల
4) వాతావరణ మార్పులను ఎదుర్కోవడం

  1. 2 మాత్రమే
  2. 1 మాత్రమే
  3. 3 మాత్రమే
  4. 2 మరియు 4
View Answer

Answer: 3

3 మాత్రమే

Question: 8

కింది వాటిలో ఆరోగ్య సూచిక కానిది ఏది ?

  1. మరణాల రేటు
  2. పారిశుద్ధ్యానికి ప్రాప్యత
  3. తలసరి GDP
  4. ఆయుర్దాయం
View Answer

Answer: 3

తలసరి GDP

Question: 9

రాష్ట్రాలతో నిర్మాణాత్మక మద్దతు కార్యక్రమాలు మరియు యంత్రాంగాల ద్వారా సహకార సమాఖ్యను పెంపొందించడానికి నిరంతరం కృషి చేయడం కొరకు ప్రణాళికా సంఘం స్థానంలో నీతి (NITI) ఆయోగ్______ న తీర్మానం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.

  1. జనవరి 1, 2016
  2. జనవరి 1, 2015
  3. జనవరి 1, 2017
  4. జనవరి 1, 2018
View Answer

Answer: 2

జనవరి 1, 2015

Question: 10

ఆర్థిక వ్యవస్థకు పొదుపు స్థాయిని నిర్ణయించడానికి GNDI గణనను ఉపయోగిస్తారు. GNDI యొక్క విస్తరణ రూపం ఏమిటి?

  1. గైడెడ్ నేషనల్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (Guided National Direct Investment)
  2. గ్రాస్ నేషనల్ డైరెక్ట్ ఇన్కమ్ (Gross National Direct Income)
  3. గ్రాస్ నేషనల్ డిపెండబుల్ ఇన్వెస్ట్మెంట్ (Gross National Dependable Investment)
  4. గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ (Gross National Disposable Income)
View Answer

Answer: 4

గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ (Gross National Disposable Income)

Recent Articles