Home  »  TGPSC 2024  »  Indian Geography-1

Indian Geography-1 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

జనాభా లెక్కలు 2011 ప్రకారం పెరుగుతున్న క్రమంలో భారతదేశంలోని దిగువ వ్యక్తుల సమూహాల అక్షరాస్యత రేట్లను అమర్చండి.
1. గ్రామీణ పురుషులు
2. గ్రామీణ మహిళలు
3. పట్టణ పురుషులు
4. పట్టణ మహిళలు

  1. 1, 2, 3, 4
  2. 2, 1, 4, 3
  3. 1, 3, 4, 2
  4. 1, 3, 2, 4
View Answer

Answer: 2

2, 1, 4, 3

Question: 7

కింది ఏ భారతీయ నదిలో డెల్టా ఏర్పడదు?

  1. గోదావరి
  2. నర్మదా
  3. కావేరీ
  4. మహానది
View Answer

Answer: 2

నర్మదా

Question: 8

భారతదేశంలో ఒకే ప్రదేశం నుండి ఉద్భవించే రెండు ప్రధాన నదులు ఉన్నాయి. ఒక నది ఉత్తరాన ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవహించే మరో ప్రధాన నదిలో కలుస్తుంది. మరో నది నేరుగా పశ్చిమ దిశగా అరేబియా సముద్రానికి ప్రవహిస్తుంది. ఈ రెండు నదుల మూలం ఏ ప్రదేశం?

  1. బద్రినాథ్
  2. నాసిక్
  3. అమర్ కంటక్
  4. మహాబలేశ్వర్
View Answer

Answer: 3

అమర్ కంటక్

Question: 9

2011 భారత జనాభా లెక్కల ఆధారంగా, కింది జిల్లాల స్త్రీ అక్షరాస్యతా (%) ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చుము :

A. నాగర్ కర్నూల్

B. మెదక్

C. జోగులాంబ గద్వాల్

D. నారాయణపేట్

E. వనపర్తి
సరైన క్రమాన్ని ఎంచుకొనుము :

  1. C, D, A, B, E
  2. D, A, C, E, B
  3. C, D, E, B, A
  4. C, A, D, E, B
View Answer

Answer: 1

C, D, A, B, E

Question: 10

కింది వ్యాఖ్యలను పరిగణించుము :
A. కౌలాస్ నాలా మరియు బొగ్గులవాగు నీటి పారుదల ప్రాజెక్టులు గోదావరి నదీ బేసిన్ లో ఉన్నాయి.

B. కోటిపల్లి వాగు మరియు ఆసిఫ్ నహర్ నీటి పారుదల ప్రాజెక్టులు కృష్ణా నదీ బేసిన్ లో ఉన్నాయి.

పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి ?

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కావు
View Answer

Answer: 3

A మరియు B రెండూ

Recent Articles