Home  »  TGPSC 2024  »  Indian Geography-1

Indian Geography-1 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఆస్’, ‘అమన్’ మరియు ‘బొరొ’ అనే పదాలు, ఒక సంవత్సరంలో పండే ఏ పంటకు సంబంధించినవి?

  1. పంజాబ్ లో పండే మూడు గోధుమ పంటలు
  2. పశ్చిమ బెంగాల్ లో పండే మూడు వరి పంటలు
  3. మహారాష్ట్రలో పండే మూడు పత్తి పంటలు
  4. రాజస్థాన్ లో పండే మూడు మొక్క జొన్న పంటలు
View Answer

Answer: 2

పశ్చిమ బెంగాల్ లో పండే మూడు వరి పంటలు

Question: 12

కింది జాతీయ పార్కులు మరియు వాటి రాష్ట్రాలను జత పరుచుము :

జాతీయ పార్కు

A. తడోబా జాతీయ పార్కు

B. మాధవ్ జాతీయ పార్కు

C. దుద్వా జాతీయ పార్కు

D. బందిపూర్ జాతీయ పార్కు

రాష్ట్రం

I. కర్నాటక

II. ఉత్తర ప్రదేశ్

III. మహారాష్ట్ర

IV. మధ్య ప్రదేశ్

సరైన సమాధానం ఎంచుకొనుము :

  1. A-IV; B-III; C-II; D-I
  2. A-III; B-IV; C-I; D-II
  3. A-I; B-IV; C-II; D-III
  4. A-III; B-IV; C-II; D-I
View Answer

Answer: 4

A-III; B-IV; C-II; D-I

Question: 13

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించుము :
A. ఇది ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలిపే రహదారి వంతెన.
B. ఇది దక్షిణ ముంబైలోని, పరేల్ వద్ద ప్రారంభమై మరియు థానే క్రీక్ ను దాటి మరియు నావా షేవా సమీపంలోని చిర్లే గ్రామం వద్ద ముగుస్తుంది.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి ?=

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండూ
  4. A మరియు B రెండూ కావు
View Answer

Answer: 1

A మాత్రమే

Question: 14

భారత దేశంలోని ‘మాంగనీస్’ ఖనిజానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించుము :
A. భారత దేశంలో ఒడిషా అత్యధిక మాంగనీస్ నిల్వలు గల రాష్ట్రం.
B. మిశ్రమం రూపంలోని ఉక్కు-తయారీలో ఇది ముఖ్యమైన ఇన్ పుట్.
C. పైరోలుసైట్ అనేది మాంగనీస్ యొక్క ధాతువు.
D. గోండైట్ మరియు కోడురైట్ నిక్షేపాలు మాంగనీస్ ఖనిజంలో సమృద్ధిగా ఉన్నాయి.
పై వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి ?

  1. A మాత్రమే
  2. A మరియు B మాత్రమే
  3. A, B మరియు C మాత్రమే
  4. A, B, C మరియు D
View Answer

Answer: 4

A, B, C మరియు D

Question: 15

భారత దేశ అడవి స్థాయి నివేదిక (India State of Forest Report, (ISFR)) 2021 ప్రకారం, దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణములో అడవులు సుమారుగా ఆవరించి యున్న శాతం విలువ :

  1. 19.1%
  2. 21.7%
  3. 23.1%
  4. 25.6%
View Answer

Answer: 2

21.7%

Recent Articles