Home  »  TGPSC 2024  »  Indian Geography-2

Indian Geography-2 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారత ఉపఖండంలో ఋతుపవనాల పంపిణీలో కింది వాటిలో ఏ జెట్ ప్రవాహాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి?

  1. పోలార్ నైట్ జెట్
  2. ఉష్ణమండల తూర్పు జెట్
  3. ఉప-ఉష్ణమండల పశ్చిమ జెట్
  4. ఉపఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహం
View Answer

Answer: 2

ఉష్ణమండల తూర్పు జెట్

Question: 7

కింది రాష్ట్రాలను 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేట్ల ఆధారంగా పెరుగుతున్న క్రమంలో అమార్చండి.
A. మిజోరాం
B. ఛత్తీస్ గడ్
C. అస్సాం
D. మహారాష్ట్ర

  1. A, C, B, D
  2. B, C, D, A
  3. D, B, A, C
  4. C, D, B, A
View Answer

Answer: 2

B, C, D, A

Question: 8

కింది వాటిలో కేరళలో సమృద్ధిగా లభించే ఖనిజం ఏది?

  1. అభ్రకం
  2. మోనాజైట్
  3. తగరం
  4. మాంగనీస్
View Answer

Answer: 2

మోనాజైట్

Question: 9

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని అల్ప సంఖ్యాక వర్గాల అక్షరాస్యత రేటుకు సంబంధించి జాబితా-I లోని అంశాలను జాబితా-II లోని అంశాలతో జతపర్చండి.

జాబితా – I

A. సిక్కులు

B. క్రైస్తవులు

B. ముస్లింలు

D. బౌద్ధులు

జాబితా – II

i. 81.29%

ii. 75.39%

iii. 84.53%

iv. 68.54%

  1. A-iv, B-iii, C-i, D-ii
  2. A-ii, B-iii, C-iv, D-i
  3. A-iii, B-iv, C-ii, D-i
  4. A-iii, B-iv, C-i, D-ii
View Answer

Answer: 2

A-ii, B-iii, C-iv, D-i

Question: 10

జూబ్లీ హిల్స్ మరియు బంజారా హిల్స్ ఏ నేషనల్ పార్క్/వన్యప్రాణుల అభయారణ్యంలో భాగంగా ఉన్నాయి?

  1. మహావీర్ హరిమ వనస్థలి నేషనల్ పార్క్
  2. జన్నారం వన్యప్రాణుల అభయారణ్యం
  3. కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్
  4. మృగవాణి నేషనల్ పార్క్
View Answer

Answer: 3

కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్

Recent Articles