Home  »  TGPSC 2024  »  Indian Geography-3

Indian Geography-3 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలను వాటి జనాభా వృద్ధి రేటుతో జతపరచండి.
జాబితా-I
A. బీహార్
B. మేఘాలయ
C. మధ్యప్రదేశ్
D. మిజోరాం
జాబితా-II
i. 20.35
ii. 25.42
iii. 27.95
iv. 23.48

  1. A-iii; B-iv; C-i; D-ii
  2. A-ii; B-ili; C-iv, D-i
  3. A-ii; B-iii; C-i; D-iv
  4. A-iv, B-i; C-ii; D-iii
View Answer

Answer: 3

A-ii; B-iii; C-i; D-iv

Question: 7

2011 జనాభా లెక్కల ప్రకారం 2001-2011 దశాబ్దంలో ప్రధాన మత సముదాయాల జనాభా పెరుగుదల రేటుకు సంబంధించి జాబితాలోని అంశాలను జాబితా-IIలోని అంశాలతో జతపర్చండి.
జాబితా-I
A. సిక్కులు
B. క్రైస్తవులు
C. బౌద్ధులు
D. జైనులు
జాబితా-II
i. 5.4%
ii. 8.4%
iii. 6.1%
iv. 15.5%

  1. A-ii, B-iv, C-iii, D-i
  2. A-iv, B-i, C-ii, D-iii
  3. A-iii, B-iv, C-i, D-ii
  4. A-ii, B-iii, C-iv, D-i
View Answer

Answer: 1

A-ii, B-iv, C-iii, D-i

Question: 8

NFHS-5 ప్రకారం భారతీయ రాష్ట్రాల్లో పిల్లల లింగ నిష్పత్తి (వయస్సు 0-6 సంవత్సరాలు)కి సంబంధించి జాబితా-I ని జాబితాతో జతపర్చండి.
జాబితా-I
A. బీహార్
B. మిజోరం
C. గోవా
D. పశ్చిమ బెంగాల్
జాబితా-II
i. 1007
ii. 774
iii. 992
iv. 916

  1. A-ii, B-iii, C-iv, D-i
  2. A-iii, B-i, C-iv, D-ii
  3. A-iii, B-iv, C-i, D-ii
  4. A-iv, B-i, C-ii, D-iii
View Answer

Answer: 4

A-iv, B-i, C-ii, D-iii

Question: 9

భారతదేశ మొత్తం బొగ్గు నిల్వలలో ఈ క్రింది రాష్ట్రాలలో ఏది ప్రముఖ వాటాను కలిగి ఉంది?

  1. తమిళ నాడు
  2. ఝార్ఖండ్
  3. గుజరాత్
  4. ఉత్తర ప్రదేశ్
View Answer

Answer: 2

ఝార్ఖండ్

Question: 10

ఈ క్రింది వాటిలో ఏ నగరాన్ని ‘పిట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు?

  1. జంషెడ్పూర్
  2. సింద్రీ
  3. దర్భంగా
  4. ధన్ బాద్
View Answer

Answer: 1

జంషెడ్పూర్

 

Recent Articles