Home  »  TGPSC 2024  »  Indian Geography-3

Indian Geography-3 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిలో భారతదేశ అంతరిక్ష సాంకేతికత గురించి ఏది/వి సరైనది/వి?
1. జీవవైవిధ్య హాట్ స్పాట్ గా వర్గీకరించడానికి, ఒక ప్రాంతం సాదారణంగా మానవ చర్యల కారణంగా దాని అసలు సహజ వృక్షసంపదలో కనీసం 70% కోల్పోయి ఉండాలి.
2. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు హిమాలయాలను జీవవైవిధ్య హాట్ స్పాట్ గా మార్చాయి.

  1. ప్రకటనలు 1 కానీ లేదా 2 కానీ ఏవీ సరైనవి కాదు
  2. ప్రకటనలు 1 మరియు 2 సరైనవి
  3. ప్రకటన 1 మాత్రమే సరైనది.
  4. ప్రకటన 2 మాత్రమే సరైనది.
View Answer

Answer: 2

ప్రకటనలు 1 మరియు 2 సరైనవి

Question: 12

కింది మతాలను, జనాభా గణన 2011 ప్రకారం పెరుగుతున్న క్రమంలో భారతదేశంలోని మొత్తం జనాభాలో వారి శాతం ప్రకారం అమర్చండి.
1. సిక్కులు
2. క్రైస్తవులు
3. బౌద్ధులు
4. జైనులు

  1. 4, 3, 1, 2
  2. 3, 4, 2, 1
  3. 4, 3, 2, 1
  4. 2, 1, 3, 4
View Answer

Answer: 1

4, 3, 1, 2

Question: 13

ఋతువులకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి మరియు సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన 1: తూర్పు తీరంలోని చెన్నైలో డిసెంబర్, జనవరి నెలల్లో సగటు ఉష్ణోగ్రత 24-25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.
ప్రకటన 2: మేలో, భారతదేశంలోని వాయువ్య ప్రాంతాలలో -5° సెల్సియస్ ఉష్ణోగ్రత సాధారణం.

  1. ప్రకటన 1 సత్యం మరియుప్రకటన 2 అసత్యం.
  2. ప్రకటనలు 1 మరియు 2 రెండూ సత్యం.
  3. ప్రకటన 1 అసత్యం మరియు ప్రకటన 2 సత్యం
  4. ప్రకటనలు 1 మరియు 2 రెండూ అసత్యం.
View Answer

Answer: 1

ప్రకటన 1 సత్యం మరియుప్రకటన 2 అసత్యం.

Question: 14

కర్మాగారము ఏర్పాటు చేసిన సంవత్సరానికి సంబంధించి, ఈ క్రింది కర్మాగారాలను కాలక్రమానుసారంగా (మొదటి నుండి ఆఖరుకు) అమర్చండి మరియు దిగువ ఇవ్వబడ్డ కోడ్ నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
A. రూర్కెలా ఉక్కు కర్మాగారము
B. బొకారో ఉక్కు కర్మాగారము
C. వైజాగ్ ఉక్కు కర్మాగారము

  1. C-B-A
  2. A-B-C
  3. B-A-C
  4. B-C-A
View Answer

Answer: 2

A-B-C

Question: 15

భారతదేశంలోని ఏ పారిశ్రామిక ప్రాంతాన్ని ‘భారతదేశం యొక్క రుహ్ర్’ అని పిలుస్తారు?

  1. కలకత్తా – హూగ్లీ పారిశ్రామిక ప్రాంతం
  2. మదురై – కోయంబత్తూరు – బెంగళూరు పారిశ్రామిక ప్రాంతం
  3. చోటా నాగ్పూర్ పీఠభూమి – పారిశ్రామిక ప్రాంతం
  4. అహ్మదాబాద్ – వడోదర పారిశ్రామిక ప్రాంతం
View Answer

Answer: 3

చోటా నాగ్పూర్ పీఠభూమి – పారిశ్రామిక ప్రాంతం

Recent Articles