- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 6
వ్యవసాయంలో కార్బన్ పాదముద్ర(ఫుట్ ప్రింట్) కు వనరులు
A. వరి పొలాల నుండి మీథేన్ ఉద్గారాలు
B. కృత్రిమ ఎరువుల నుండి నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు
C. మట్టికి పేడ యొక్క చేర్పులు
D. నీటిపారుదల కొరకు నీటి పంపుల వినియోగం
- A, B, C మరియు D
- A, B మరియు D
- A, C మరియు D
- A మరియు D
Answer: 1
A, B, C మరియు D
Question: 7
భారతదేశంలోని వివిధ తెగల వారు ధరించే సంప్రదాయ దుస్తులను వారి సంబంధిత రాష్ట్రాలతో జతపర్చండి.
A. జైన్సెం
B.ఇన్నాఫీ
C. ఖో
D. పువాన్
(i) మిజోరం
(ii) మణిపుర్
(iii) సిక్కిం
(iv) మేఘాలయ
- A iv, B-ii, C-iii, D-i
- A-i, B-iv, C-ii, D-iii
- A-iii, B-iv, C-ii, D-i
- A-iii, B-iv, C-i, D-ii
Answer: 1
A iv, B-ii, C-iii, D-i
Question: 8
శుక్రగ్రహం యొక్క వాతావరణం దీని దట్టమైన తెలుపు మరియు పసుపు రంగు మేఘాలతో రూపొందించబడింది:
- నైట్రస్ ఆమ్లం
- సల్ఫ్యూరిక్ ఆమ్లం
- కార్బోనిక్ ఆమ్లం
- నైట్రిక్ ఆమ్లం
Answer: 2
సల్ఫ్యూరిక్ ఆమ్లం
Question: 9
కాలం దాని యొక్క సంబంధిత వ్యవధి/నెలలతో సరిగా జతపరచబడనిది/వి ఏది/వి?
A) శీతాకాలం – డిసెంబర్ నుండి ఏప్రిల్ ప్రారంభం వరకు
B) వేసవి లేదా రుతుపవనాలకు ముందు – ఏప్రిల్ నుండి జూన్ వరకు (వాయువ్య భారతదేశంలో ఏప్రిల్ నుండి జూలై వరకు)
C) వర్షాకాలం – అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు
- B మరియు C మాత్రమే
- C మాత్రమే
- B మాత్రమే
- A మరియు B మాత్రమే
Answer: 2
C మాత్రమే
Question: 10
మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశం’ గా గుర్తింపు పొందేందుకు కింది రెండు నామినేషన్ ప్రమాణాలలో దేన్ని కాంచన్జంగ్ జాతీయ ఉద్యానవనం నెరవేర్చింది?
- నిర్మాణ ప్రాముఖ్యత మరియు దేశీయ సంప్రదాయాలు
- ప్రకృతి వారసత్వం మరియు సాంస్కృతిక వారసత్వం
- సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు చారిత్రక విలువ
- పర్యావరణ ప్రాముఖ్యత మరియు జీవవైవిధ్యం
Answer: 2
ప్రకృతి వారసత్వం మరియు సాంస్కృతిక వారసత్వం