Home  »  TGPSC 2024  »  Indian Geography-7

Indian Geography-7 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింద ఇచ్చిన భారతదేశపు గనులలో ఏవి అవి ఉన్న రాష్ట్రం/ప్రాంతంతో సరిగ్గా జత చేయబడలేదు? గని పేరు రాష్ట్రం/ప్రాంతం
A. కోలార్ బంగారు గనులు (KGF) 1 కర్నాటక
B. రాణిగంజ్ బొగ్గు గనులు 2 రాజస్థాన్
C. ఝరియా బొగ్గు గనులు 3 ఝార్ఖండ్
D. జావర్ గనులు 4 రాజస్థాన్

  1. C-3
  2. D-4
  3. B-2
  4. A-1
View Answer

Answer: 3

B-2

Question: 12

భారతదేశంలోని ఇండో-గంగా మైదానాల్లో ఏ రకమైన నేల ఎక్కువగా కనిపిస్తుంది?

  1. ఒండ్రు నేల
  2. లోమీ నేల
  3. బంకమట్టి నేల
  4. ఇసుక నేల
View Answer

Answer: 1

ఒండ్రు నేల

Question: 13

కింది వాటిలో తిరోగమన ఋతుపవనాల యొక్క లక్షణం ఏది?

  1. ఆకాశం నిర్మలంగా ఉంటూ ఉష్ణోగ్రతలు అధికం అవుతాయి
  2. పశ్చిమ కనుమల్లో వేడి, పొడి గాలులు తిరిగి మొదలవుతాయి
  3. ఉత్తర మైదానాల్లో హిమపాతం
  4. హిమాలయాల్లో నిరంతర భారీ వర్షాలు
View Answer

Answer: 1

ఆకాశం నిర్మలంగా ఉంటూ ఉష్ణోగ్రతలు అధికం అవుతాయి

Question: 14

ప్రపంచ రేడియో దినోత్సవం, 2024కి సంబంధించి కింది ప్రకటనలలో సరైనది ఏది?
a. 2024 ఫిబ్రవరి 13ని ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకున్నారు.
b. ప్రపంచ రేడియో దినోత్సవం, 2024 యొక్క థీమ్ ‘రేడియో: ఒక శతాబ్దపు సమాచారం, వినోదం మరియు విద్యా’.

  1. ప్రకటనలు a మరియు b రెండూ సరైనవి కావు.
  2. ప్రకటనలు a మరియు b రెండూ సరైనవి
  3. ప్రకటన a మాత్రమే సరైనది.
  4. ప్రకటన b మాత్రమే సరినది
View Answer

Answer: 2

ప్రకటనలు a మరియు b రెండూ సరైనవి

Question: 15

2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ జనాభాలో ఎంత శాతం మంది తమ మతాన్ని పేర్కొనలేదు?

  1. 0.75%
  2. 1.02%
  3. 0.20%
  4. 0.90%
View Answer

Answer: 3

0.20%

Recent Articles