Home  »  TGPSC 2024  »  Indian Geography-4

Indian Geography-4 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

2011 జనాభా లెక్కల ప్రకారం దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఆధారంగా క్రింద పేర్కొన్న భారతీయ రాష్ట్రాలను
A. అవరోహణ క్రమంలో అమర్చండి.
B. ఉత్తరాఖండ్
C. పశ్చిమ బెంగాల్

  1. A, C, B
  2. A, B, C
  3. C, B, A
  4. B, A, C
View Answer

Answer: 2

A, B, C

Question: 12

భారతదేశంలో పంట నమూనాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించి, సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన 1: రబీ పంటలను శీతాకాలంలో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు నాటుతారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవిలో పంటను కోస్తారు.
ప్రకటన 2: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఋతుపవనాల ప్రారంభంతో ఖరీఫ్ పంటలు పండిస్తారు మరియు వీటిని సెప్టెంబర్-అక్టోబర్లో పంటను కోస్తారు.

  1. ప్రకటన 1 అసత్యం మరియు 2 సత్యం
  2. ప్రకటన 1 మరియు ప్రకటన 2 లు సత్యం
  3. ప్రకటన 1 మరియు ప్రకటన 2 లు అసత్యం
  4. ప్రకటన 1 సత్యం మరియు 2 అసత్యం
View Answer

Answer: 2

ప్రకటన 1 మరియు ప్రకటన 2 లు సత్యం

Question: 13

భారతదేశంలోని వృక్షసంపద గురించి ఏవి సరైనవి?

ప్రకటనలు:
I) ఉష్ణమండల వర్షారణ్యాలు అండమాన్ మరియు నికోబార్ దీవులు మరియు పశ్చిమ కనుమలలో కనిపిస్తాయి.
II) భారతదేశంలోని ఆకురాల్చే అడవులు కాలానుగుణంగా తమ ఆకులను రాల్చే చెట్లను కలిగి ఉంటాయి.
III) గంగా మరియు మహానది వంటి నదుల యొక్క డెల్టా ప్రాంతాలలో మడ అడవులు అనేవి కనిపిస్తాయి.

  1. ప్రకటనలు II మరియు III మాత్రమే సరైనవి.
  2. ప్రకటనలు I మరియు II మాత్రమే సరైనవి.
  3. ప్రకటనలు I మరియు III మాత్రమే సరైనవి.
  4. ప్రకటనలు I, II మరియు III అన్నీ సరైనవి.
View Answer

Answer: 4

ప్రకటనలు I, II మరియు III అన్నీ సరైనవి.

Question: 14

ఈ క్రింది రాష్ట్రాలను, 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, 2001-2011 మధ్యకాలంలో జనాభా శాతపు దశాబ్ధ వృద్ధి రేటును ఆరోహణ క్రమంలో అమర్చండి.
A. పశ్చిమ బెంగాల్
B. మధ్యప్రదేశ్
C. బీహార్
D. ఆంధ్రప్రదేశ్

  1. A, C, B, D
  2. B, C, A, D
  3. C, D, B, A
  4. D, A, B, C
View Answer

Answer: 3

C, D, B, A

Question: 15

క్రింది రాష్ట్రాలు/UTలను 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషులు మరియు స్త్రీల అక్షరాస్యత రేటులో గల వ్యత్యాసాలను పెరిగే క్రమంలో అమర్చండి.
A. ఒడి
B. చండీగఢ్
C. కేరళ
D. తమిళనాడు

  1. D, C, A, B
  2. B, A, D, C
  3. C, B, D, A
  4. A, B, D, C
View Answer

Answer: 3

C, B, D, A

Recent Articles