Home  »  TGPSC 2024  »  Indian Geography-5

Indian Geography-5 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

భూసారాన్ని మెరుగుపరచడానికి మరియు తెగుళ్లను నియంత్రించడానికి ఒకే పొలంలో వివిధ పంటలను మార్చడం ఏ వ్యవసాయ పద్ధతిలో ఉంటుంది?

  1. మోనోకల్చర్
  2. పంట మార్పిడి
  3. అంతర పంటలు
  4. పోడు వ్యవసాయం
View Answer

Answer: 2

పంట మార్పిడి

Question: 2

గంగానది యొక్క ముఖ్యమైన ఉపనదులు ఏవి?

  1. సుబంసిరి, జియా భరేలీ, ధనసిరి
  2. గోదావరి, కృష్ణ, కావేరి
  3. యమున, రాంగంగా, ఘాగ్రా
  4. నర్మద, తపతి, మహానది
View Answer

Answer: 3

యమున, రాంగంగా, ఘాగ్రా

Question: 3

భారతదేశంలో నిర్వహించిన జనాభా లెక్కలను అది నిర్వహించిన సంవత్సరంతో జతపర్చండి.
A. ఒక భారతీయ నగరం యొక్క మొదటి పూర్తి జనాభా లెక్కలు నిర్వహించబడినది
B. దేశంలోని చాలా ప్రాంతాలలో వ్యక్తుల అసలులెక్కింపు ద్వారా జనాభా లెక్కలు చేపట్టబడినది
C. స్వాతంత్ర్యానికి పూర్వం యొక్క చివరి జనాభా లెక్కలు
D. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి జనాభా లెక్కలు
(i) 1951
(ii) 1830
(iii) 1872
(iv) 1941

  1. A- ii, B-iii, C-iv, D-i
  2. A-iii, B-i, C-iv, D-ii
  3. A-i, B-ii, C-iv, D-iii
  4. A-iii, B-ii, C-iv, D-i
View Answer

Answer: 1

A- ii, B-iii, C-iv, D-i

Question: 4

కింది వాటిలో భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్లో భాగం కాని దేశం ఏది?

  1. జర్మనీ
  2. USA
  3. ఫ్రాన్స్
  4. చైనా
View Answer

Answer: 4

చైనా

Question: 5

అందించిన జాబితా నుండి భారతదేశంలోని ఏ జాతీయ ఉద్యాన వనాలు దాని ప్రదేశంతో సరిగ్గా జత చేయబడలేదు?
జాతీయ ఉద్యాన వనాలు
A. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
B. రణతంబోర్ నేషనల్ పార్క్
C. కజిరంగా నేషనల్ పార్క్
D. బాంధవ్గర్ నేషనల్ పార్క్
ప్రదేశం
1. ఉత్తరాఖండ్
2. ఉత్తరప్రదేశ్
3. అస్సాం
4. మధ్యప్రదేశ్

  1. C-3
  2. B-2
  3. A-1
  4. D-4
View Answer

Answer: 2

B-2

Recent Articles