Home  »  TGPSC 2024  »  Indian Geography-8

Indian Geography-8 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది ‘స్లాష్ అండ్ బర్న్’ వ్యవసాయం యొక్క పేర్లను వాటి రాష్ట్రంతో జతపర్చండి:
‘స్లాష్ అండ్ బర్న్’ వ్యవసాయం యొక్క పేర్లు
1. దహియా
2. బ్రింగ
3. వాల్టే
4. పెండ
రాష్ట్ర
A. మధ్యప్రదేశ్
B. ఒడిశా
C. రాజస్థాన్
D. ఆంధ్రప్రదేశ్

  1. 1-A, 2-B, 3-C, 4-D
  2. 1-B, 2-A, 3-C, 4-D
  3. 1-C, 2-D, 3-B, 4-A
  4. 1-A, 2-B, 3-D, 4-C
View Answer

Answer: 1

1-A, 2-B, 3-C, 4-D

Question: 7

ఈ క్రింది నదులను ఉత్తరం నుండి దక్షిణానికి వాటి స్థానాన్ని బట్టి అమర్చండి.
1. కృష్ణ
2. తపతీ
3. గోదావరి
4. నర్మద

  1. 4-2-3-1
  2. 1-2-3-4
  3. 2-3-4-1
  4. 3-4-1-2
View Answer

Answer: 1

4-2-3-1

Question: 8

భారతదేశంలో అతి తక్కువ సానుకూల వృద్ధి రేటును నమోదు చేసిన జనాభా లెక్కల సంవత్సరం ఏది?

  1. 1911
  2. 1931
  3. 1951
  4. 1971
View Answer

Answer: 1

1911

Question: 9

2011 జనాభా లెక్కల ప్రకారం కింది రాష్ట్రాలను వాటి అక్షరాస్యత రేటు సమాచారంతో జతపర్చండి.
A. బిహార్
B. ఉత్తర ప్రదేశ్
C. మిజోరం
D. కేరళ
(i) 67.7%
(ii) 61.8%
(iii) 94.0%
(iv) 91.3%

  1. A-iii, B-iv, C-i, D-ii
  2. A-i, B-ii, C-iv, D-iii
  3. A-ii, B-i, C-iv, D-iii
  4. A-iii, B-i, C-iv, D-ii
View Answer

Answer: 3

A-ii, B-i, C-iv, D-iii

Question: 10

కింది ప్రకటనలలో ఏది/వి సరైనవి?
A. మే 2024లో, భారతీయ రైల్వే కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైలు వంతెనపై ట్రయల్ రన్ నిర్వహించింది
B. 1,315 m పొడవున్న చీనాబ్ వంతెన, కాశ్మీర్ లోయను భారతీయులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన విస్తృత ప్రాజెక్ట్లో భాగం

  1. A కానీ లేదా B కానీ ఏది కాదు
  2. A మరియు B
  3. B మాత్రమే
  4. A మాత్రమే
View Answer

Answer: 3

B మాత్రమే

Recent Articles