Home  »  TGPSC 2024  »  Indian Geography-8

Indian Geography-8 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ ఆఫ్ ఇండియా ప్రకారం క్రింది ఏ రకమైన నేలలు భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నాయి?

  1. అల్ఫిసోల్స్
  2. మొల్లిసోల్స్
  3. అరిడిసోల్స్
  4. ఇన్సెప్టిసోల్స్
View Answer

Answer: 4

ఇన్సెప్టిసోల్స్

Question: 12

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల వారీగా రమారమి దశాబ్ద వృద్ధి రేటు (2001-2011)కి సంబంధించి కింది వాటిని సరిపోల్చండి.
A. నాగాలాండ్
B. దాద్రా & నగర్ హవేలీ
C. డామన్ & డయ్యూ
D. కేరళ
(i) 55.9%
(ii) 4.9%
(iii) −0.6%
(iv) 53.8%

  1. A-iii, B-i, C-iv, D-ii
  2. A-iii, B-ii, C-iv, D-i
  3. A-i, B-iii, C-iv, D-ii
  4. A-ii, B-i, C-iv, D-iii
View Answer

Answer: 1

A-iii, B-i, C-iv, D-ii

Recent Articles