- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 6
భారతదేశంలో వర్గ చైతన్యం జాతీయ చైతన్యంగా ఎప్పుడు మారింది?
- 20వ శతాబ్దం
- 17వ శతాబ్దం
- 19వ శతాబ్దం
- 18వ శతాబ్దం
Answer: 3
19వ శతాబ్దం
Question: 7
భారతదేశంలో దివాలా సంస్కరణల యొక్క ప్రభావం ఏమిటి?
- కార్పొరేట్ మరియు బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళనచేయడం
- స్థానిక సంస్థలను ప్రక్షాళనచేయడం
- పన్నుల అధిక భారాన్ని ప్రక్షాలనచేయడం
- గృహ నిర్మాణ రంగ సమస్యలను ప్రక్షాళనచేయడం
Answer: 1
కార్పొరేట్ మరియు బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళనచేయడం
Question: 8
కింది వాటిలో హిందూ మతం, జొరాస్ట్రియనిజం మరియు బౌద్ధమతం వంటి పురాతన మతాల పునరుజ్జీవం, బలోపేతం మరియు ఉద్ధరణ అనేవి ఏ సమూహాల లక్ష్యం?
- ఆర్యసమాజం
- బ్రహ్మ సమాజం
- ప్రార్థన సమాజం
- దివ్యజ్ఞాన సమాజం
Answer: 4
దివ్యజ్ఞాన సమాజం
Question: 9
కింది వారిలో ‘సాంగ్ ఆఫ్ ద సెల్’ పుస్తక రచయిత ఎవరు?
- విక్రమ్ సేథ్
- వివేక్ షాన్బాగ్
- అమిష్ త్రిపాఠి
- సిద్ధార్థ ముఖర్జీ
Answer: 4
సిద్ధార్థ ముఖర్జీ
Question: 10
ఆధునిక భారతదేశంలో కింది సామాజిక-ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక ఉద్యమాలు/ సంఘటనలను వాటి సంబంధిత వివరణలతో జతపరచండి.
సంఘటనలు
1. భారత జాతీయ కాంగ్రెస్ (INC)
2. స్వదేశీ ఉద్యమం
3. భారతదేశ విభజన
4. క్విట్ ఇండియా ఉద్యమం
వివరణలు
A. భారత ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి మరియు స్వయం పాలన కోసం వాదించడానికి 1885 లో స్థాపించబడిన ఒక రాజకీయ పార్టీ.
B. బ్రిటిష్ వస్తువులను బహిష్కరించాలని మరియు స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలని భారతీయులను కోరుతూ ఒక ఉద్యమం
C. 1947 లో బ్రిటీష్ ఇండియాను భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలుగా విభజించారు.
D. భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలని కోరుతూ 1942 లో ప్రారంభమైన సామూహిక శాసనోల్లంఘన ఉద్యమం
- 1-A; 2-D; 3-B; 4-C
- 1-A; 2-C; 3-D; 4-B
- 1-A; 2-B; 3-C; 4-D
- 1-A; 2-C; 3-B; 4-D
Answer: 3
1-A; 2-B; 3-C; 4-D