Home  »  TGPSC 2024  »  Indian History-6

Indian History-6 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

These Indian History (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

గుజరాత్లో ఇవ్వబడిన గిరిజన పండుగలను (జాబితా -I) వాటి సంబంధిత ఆరాధనతో (జాబితా -II) జతపర్చండి.
జాబితా -I
A. పోలా
B. పచ్చవో
C. నరన్ దేవ్
D. పిత్రా
జాబితా -II
(i) రాళ్లను పూజించడం
(ii) వాన దేవుడిని పూజించడం
(iii) ఎద్దులను పూజించడం
(iv) నాగుపాము నుండి రక్షణ పొందడానికి

  1. A-iii, B-iv, C-ii, D-i
  2. A-iv, B-iii, C-i, D-ii
  3. A-i, B-iii, C-iv, D-ii
  4. A-iii, B-i, C-ii, D-iv
View Answer

Answer: 1

A-iii, B-iv, C-ii, D-i

Question: 7

కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. సితార్ మాస్ట్రో పండిట్ రవిశంకర్ జననం
B. సత్యజిత్ రే తొలి చిత్రం ‘పథేర్ పాంచాలి’ విడుదల
C. భారత్ తన తొలి ODI (క్రికెట్) ప్రపంచకప్ ను గెలుచుకుంది

  1. C, A, B
  2. B, A, C
  3. A, B, C
  4. B, C, A
View Answer

Answer: 3

A, B, C

Question: 8

‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ ఎక్కడ ఉంది?

  1. బెంగళూరు
  2. కోల్ కత్తా
  3. ముంబై
  4. చండీగఢ్
View Answer

Answer: 2

కోల్ కత్తా

Question: 9

సెప్టెంబరు 2023 లో, ఈ క్రింది భారతీయ ప్రదేశాలలో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడినది ఏది?

  1. కుతుబ్ మినార్, ఢిల్లీ
  2. హొయసల పవిత్ర ఆలయాలు, కర్ణాటక
  3. అజంత మరియు ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర
  4. తాజ్ మహల్, ఆగ్రా
View Answer

Answer: 2

హొయసల పవిత్ర ఆలయాలు, కర్ణాటక

Question: 10

కింది హిందూ రచయితలలో వలస దోపిడీకి వ్యతిరేకంగా సామాన్యుల పోరాటాలకు సంబంధించిన ‘రంగ భూమి’ నవలను రచించినవారు ఎవరు ?

  1. సూర్యకాంత్ త్రిపాఠి ‘నిరాల’
  2. జైశంకర్ ప్రసాద్
  3. మహాదేవి వర్మ
  4. మున్షి ప్రేమచంద్
View Answer

Answer: 4

మున్షి ప్రేమచంద్

Recent Articles